50 Bible Quiz Questions from 1st Samuel in Telugu || TELUGU BIBLE QUIZ ON 1st Samuel Part-2 || సమూయేలు మొదటి గ్రంధము పై తెలుగు బైబుల్ క్విజ్ | bible quiz in telugu on 1st samuel

TELUGU BIBLE QUIZ ON 1st SAMUEL

Bible quiz in Telugu ||  bible quiz in Telegu on genesis || Bible Questions and answers from 1st Samuel in Telugu 

సమూయేలు మొదటి గ్రంధము పై తెలుగు బైబుల్ క్విజ్

Bible Quiz in Telugu On 1st Samuel Part-2  (Multiple choice questions and Answers)


1➤ వీరిలో యుద్ధభూమిలో నుండి పరుగెత్తివచ్చి, తలమీద ధూళితోను షిలోహులో ప్రవేశించింది ఎవరు?

1 point

2➤ యుద్ధ భూమిలో నుండి ఒక మనుష్యుడు పట్టణములోనికి పరుగెత్తుకొని వచ్చి వర్తమానము తేగా పట్టణస్థులందరు ఏమి చేసిరి ?

1 point

3➤ వీరిలో బహు స్థూలదేహి ఎవరు ?

1 point

4➤ ఏలీ ఎన్ని సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చెను ?

1 point

5➤ ఫీనెహాసు కుమారుని పేరు ఏమిటీ ?

1 point

6➤ ఈకాబోదు అనే పేరుకు అర్థం ఏమిటి ?

1 point

7➤ ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనె జరునుండి ఎక్కడికి తీసికొని వెళ్లిరి ?

1 point

8➤ ఫిలిష్తీయులు దేవుని మందసమును ఎక్కడ ఉంచిరి ?

1 point

9➤ దాగోను యెహోవా మందసము ఎదుట నేలను _______పడియుండెను ?

1 point

10➤ ఫిలిష్తీయులు దాగోనును లేవనెత్తి ఎక్కడ ______ఉంచిరి ?

1 point

11➤ మరునాడు దాగోను యొక్క తలయు రెండు అర చేతులును తెగవేయబడి ఎక్కడ పడియుండెను ?

1 point

12➤ యెహోవా అష్టోదువారిని దాని సరిహద్దులలో సున్న వారిని______ రోగముతో మొత్తెను ?

1 point

13➤ ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మనము ఏమి చేయుదుమని ఫిలిష్తీయులు ఎవరిని అడిగిరి ?

1 point

14➤ ఫిలిష్తీయులు దేవుని మందసమును అష్టోదు నుండి ఎక్కడికి మోసికొని పోయిరి ?

1 point

15➤ గాతు మందసమును ఎక్కడికి పంపివేసిరి?

1 point

16➤ దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు ఏమి చేసిరి ?

1 point

17➤ యెహోవా మందసము ఫిలిష్తీయుల దేశములో ఎన్ని నెలలు ఉండెను ?

1 point

18➤ మనము దేవునికి చెల్లింపవలసిన అపరాధారమైన అర్పణమేదని ఫలిష్తీయులు ఎవరిని అడిగిరి ?

1 point

19➤ ఫిలిష్తీయుల సర్దారుల లెక్క చొప్పున ఎన్ని బంగారపు గడ్డల రూపములను, ఎన్ని బంగారపు పందికొక్కులను చెల్లింపవలెను ?

1 point

20➤ బేతెమెషు వారు ఎక్కడ తమ గోధుమచేలను కోయుచుండిరి?

1 point

21➤ బేతెమెషు వారు లోయలో తమ గోధుమచేలను కోయుచుండిరి; వారు కన్నులెత్తి చూడగా వారికి ఏమి కనబడెను?

1 point

22➤ బేతెమెషు వారు మందసమును చూచి ----?

1 point

23➤ బేతెమెషువారు యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని -------?

1 point

24➤ బేతెమెషు వారిలో దేవుడు ఎంతమందిని మొత్తెను ?

1 point

25➤ యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు______?

1 point

26➤ ఫిలిష్తీయులు యెహోవా మందసమును మరల తీసికొని వచ్చిరి మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసికొని పోవలెనని బేషువారు ఎవరికి వర్తమానము పంపిరి ?

1 point

27➤ కిర్యత్యారీమువారు వచ్చి యెహోవా మందసమును తీసికొనిపోయి ఎక్కడనుంచిరి ?

1 point

28➤ మందసమును కాపాడుటకై కిర్యత్యారీమువారు ఎవరిని ప్రతిష్ఠించిరి ?

1 point

29➤ మందసము కిర్యత్యారీములో ఎంత కాలముండెను ?

1 point

30➤ ఇశ్రాయేలీయులందరు యెహోవాను అనుసరింప____?

1 point

31➤ ఇశ్రాయేలీయులు బయలు దేవతలను అప్తారోతు దేవతలను తీసివేసి ఎవరిని సేవించిరి ?

1 point

32➤ నేను మీపక్షమున యెహోవాకు ప్రార్ధన చేతునని సమూయేలు ఇశ్రాయేలీయులను ఎక్కడికి పిలిపించెను ?

1 point

33➤ మిస్సాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు ______తీర్చుచువచ్చెను.

1 point

34➤ ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించునట్లుగా మాకొరకు దేవునికి ప్రార్ధనచేయుట మానవద్దని ఇశ్రాయేలీయులు ఎవరినొద్ద మనవి చేసిరి ?

1 point

35➤ సమూయేలు పాలు విడువని ఒక గొఱ్ఱపిల్లను తెచ్చి యెహోవాకు_____బలిగా అర్పించెను ?

1 point

36➤ సమూయేలు ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాకు ప్రార్థనచేయగా యెహోవా అతని ప్రార్ధన_______ ?

1 point

37➤ సమూయేలు ______ బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదికి వచ్చిరి.

1 point

38➤ దేవుడు ఫిలిష్తియుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని -------- చేసెను ?

1 point

39➤ ఇశ్రాయేలీయులు మిస్సాలో నుండి బయలుదేరి ఎక్కడి వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి.

1 point

40➤ ఎబెనెజరు అను పేరుకు అర్థం ఏమిటి ?]

1 point

41➤ సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు_______ గా ఉండెను?

1 point

42➤ ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి పట్టుకొనిన_______ ఇశ్రాయేలీయులకు తిరిగి వచ్చెను ?

1 point

43➤ సమూయేలు తాను బ్రదికిన దినములన్నియు ఇశ్రాయేలీయులకు_____గా ఉండెను?

1 point

44➤ సమూయేలు ఇల్లు ఎక్కడ నుండెను ?

1 point

45➤ సమూయేలు రామాలో యెహోవాకు_______కట్టెను ?

1 point

46➤ సమూయేలుకు ఎంతమంది కుమారులు ?

1 point

47➤ సమూయేలు జ్యేష్ఠకుమారుని పేరు ఏమిటీ ?

1 point

48➤ వీరిలో సమూయేలు రెండవ కుమారుడు ఎవరు ?

1 point

49➤ సమూయేలు కుమారులు ఎక్కడ న్యాయాధిపతులుగా ఉండిరి ?

1 point

50➤ సమూయేలు కుమారులు ధనాపేక్షకులై ______ పుచ్చుకొనిరి ?

1 point

You Got