40 Bible Quiz Questions from Book of Esther in Telugu || TELUGU BIBLE QUIZ ON ESTHER Part-3 || ఎస్తేరు గ్రంధం పై తెలుగు బైబుల్ క్విజ్

1➤ రాజు ఆగ్రహమొంది ద్రాక్షా రసపు విందును విడిచి ఎక్కడికి పోయెను?

1 point

2➤ రాజు తనకు ఏదో హానిచేయ నుద్దేశించెనని హామాను తెలిసికొని, రాణియైన ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు------------ చేయుటకై నిలిచెను?

1 point

3➤ నగరు వనములో నుండి ద్రాక్షారసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండి యున్న శయ్యమీద ఎవరు బడియుండెను?

1 point

4➤ వీడు ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతము చేయునా? అని చెప్పెను; ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు వేసిరి?

1 point

5➤ ఏలినవాడా చిత్తగించుము, రాజు మేలుకొరకు మాటలాడిన మొరైకైని ఉరితీయుటకు హామాను చేయించిన ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి యున్నదని రాజుతో అన్నది ఎవరు ?

1 point

6➤ మొరైకైని ఉరితీయుటకు హామాను చేయించిన ఉరికొయ్య ఎంత ఎత్తు గలది?

1 point

7➤ హామాను చేయించిన ఉరికొయ్య మీద ఎవరిని ఉరితీయుడని రాజు ఆజ్ఞ ఇచ్చెను?

1 point

8➤ రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువుడైన హామాను ఇంటిని ఎవరికిచ్చెను?

1 point

9➤ రాజు హామాను చేతిలో నుండి తీసికొనిన తన ఉంగరమును ఎవరికిచ్చెను?

1 point

10➤ హామాను యూదులకు విరోధ ముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో రాజును వేడుకొన్నది ఎవరు?

1 point

11➤ రాజు బంగారు దండమును ఎవరి తట్టు చాపెను?

1 point

12➤ ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి హామాను వ్రాయించిన తాకీదుల చొప్పున జరుగకుండునట్లు వాటిని రద్దు చేయుటకు ----- ఇయ్యుడనెను?.

1 point

13➤ నా జనుల మీదికి రాబోవు కీడును, నా వంశము యొక్క నాశనమును చూచి నేను ఏలాగు సహింపగలనని రాజుతో మనవి చేసింది ఎవరు?

1 point

14➤ రాజు ఎస్తేరుతో మీకిష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి---------తో దాని ముద్రించుడనెను?

1 point

15➤ సీవాను అను మూడవ నెలలో ఇరువది మూడవ దిన మందు రాజు యొక్క------పిలువబడిరి?

1 point

16➤ మొరైకై ఆజ్ఞాపించిన ప్రకారము ఆయా సంస్థానములకును దాని దాని వ్రాతనుబట్టియు దాని దాని భాషను బట్టియు ------ వ్రాయబడెను?

1 point

17➤ రాజైన అహష్వేరోషు పేరట తాకీదులు మొరైకై వ్రాయించి రాజు ఉంగరముతో ముద్రించి మీద అంచెగాండ్ర నెక్కించి ఆ తాకీ దులను వారిచేత పంపెను?

1 point

18➤ రాజ నగరు పనికి పెంచబడిన బీశ్వములమీద నెక్కిన అంచె గాండ్రు రాజు మాటవలన ప్రేరేపింపబడి ------ గా బయలుదేరిరి?

1 point

19➤ మొరైకై ఊదా వర్ణమును తెలుపు వర్ణ మునుగల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిసె నారతో చేయబడిన ధూమ్రవర్ణముగల వస్త్రములను ధరించుకొనినవాడై ----సముఖము నుండి బయలుదేరెను?

1 point

20➤ యూదులకు క్షేమమును ఆనందమును,సంతుష్టియు-------- యు కలిగెను?

1 point

21➤ అది శుభదినమని యూదులు-------చేసికొనిరి?

1 point

22➤ దేశజనులలో యూదులయెడల-------కలిగెను?

1 point

23➤ దేశజనులలో యూదులయెడల భయము కలిగెను కనుక అనేకులు యూదుల ------- అవలంబించిరి?

1 point

24➤ యూదులను జయింపగలుగుదుమని వారి పగవారు నిశ్చయించుకొనిన దినము ననే యూదులు తమ పగవారి మీద ----- నొందినట్లు అగుపడెను?

1 point

25➤ యూదులు తమకు కీడు చేయవలెనని చూచిన వారిని------చేయుటకు కూడుకొనిరి?

1 point

26➤ మొరైకైని గూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానముల యొక్క అధిపతులును అధి కారులును ప్రభువులును రాజు పని నడిపించువారును యూదులకు------ చేసిరి?

1 point

27➤ మొరైకై రాజు యొక్క నగరులో-------వాడాయెను?

1 point

28➤ షూషను కోటయందు యూదులు ఎంత మందిని చంపి నాశనముచేసిరి?

1 point

29➤ హామాను యొక్క పదిమంది కుమారులు ఉరికొయ్య మీద ఉరితీయింపబడు నట్లుగాను సెలవియ్యుడని ---------రాజును అడిగింది ఎవరు?

1 point

30➤ హామాను యొక్క పదిమంది కుమారులు --------?

1 point

31➤ షూషనునందున్న యూదులు అదారు మాసమున పదు నాలుగవ దినమందు కూడుకొని, షూషనునందు ఎంతమందిని చంపివేసిరి?

1 point

32➤ రాజు సంస్థానములయందుండు తక్కిన యూదులు కూడుకొని, తమ ప్రాణములను రక్షించుకొనుటకై పూనుకొని అదారు మాసము పదమూడవదినమందు తమ విరోధులలో ఎన్ని వేల మందిని చంపివేసిరి?

1 point

33➤ యూదులు తమ పగవారివలన బాధ లేకుండ-------- పొందిరి?

1 point

34➤ యూదులు పదునాలుగవ దినమందు నెమ్మది పొంది విందు చేసికొనుచు గా నుండిరి?

1 point

35➤ ప్రాకారములులేని ఊళ్లలో కాపురమున్న గ్రామవాసులైన యూదులు సంతోషముగా నుండి ఒకరికొకరు ------- పంపించుకొనుచు వచ్చిరి?

1 point

36➤ యూదులకు విరోధముగా తలపెట్టిన చెడుయోచన తన తలమీదికే వచ్చునట్లుగా చేసి, వాడును వాని కుమారులును ఉరికొయ్యమీద ఉరితీయ బడునట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చింది ఎవరు?

1 point

37➤ ఆ దినములు పూరు అను పేరును బట్టి......అనబడెను?

1 point

38➤ ఎస్తేరు యొక్క ఆజ్ఞచేత ఈ పూరీముయొక్కసంగతులు స్థిరమై------లో వ్రాయబడెను?

1 point

39➤ యూదుడైన మొరైకై రాజైన అహష్వేరోషునకు------గా నుండెను?

1 point

40➤ మొరైకై యూదులలో గొప్ప వాడునై తన దేశస్థులలో చాలామందికి -----------ఉండెను?

1 point

You Got