2nd Samuel Bible Quiz in Telugu | Bible Quiz in Telugu on 2nd Samuel | సమూవేలు రెండవ గ్రంథము తెలుగుబైబుల్ క్విజ్

1➤ రెండవ సమూయేలు గ్రంధము మొత్తము ఎవరి గురించి కలదు?

2➤ రెండవ సమూయేలు గ్రంధములో దావీదు యొక్క ఏమి వివరించబడెను?

3➤ ఎవరు అభ్యాసము చేయుటకు దావీదు సౌలు యోనాతానుల మీద ధనుర్ణీతమొకటి చేసెను?

4➤ దేని విషయములో దావీదు పొరపాటు చేయుట వలన యెహోవా కోపము రగులుకొనెను?

5➤ ఎవరికి చేసిన ప్రమాణమును దావీదు నెరవేర్చెను?

6➤ దావీదు పాపములో పడుట రెండవసమూయేలు గ్రంధములోఏ అధ్యాయములో చూడగలము?

7➤ ఏ ప్రవక్త ద్వారా యెహోవా దావీదు పాపమును ఆతనికి తెలియపరచగా అతడు పశ్చాత్తాపపడెను?

8➤ యెహోవా సెలవిచ్ఛినట్లుగాదావీదు చేసిన పాపము వలన ఆతని కుమార్తె అయిన ఎవరికి అవమానము జరిగెను?

9➤ దావీదుకు విరోధముగా కుట్ర చేసిన ఆతని కుమారుడు ఎవరు?

10➤ దావీదు మంత్రి యైన ఎవరు కూడా అతని మీద కుట్ర చేసెను?

11➤ దావీదు అబ్దాలోముకు భయపడి పాదరక్షలు లేకుండా ఏ కొండ యేడ్చుచు ఎక్కెను?

12➤ అబ్షలోముపై దావీదుకు జయము కలుగుటకు ముఖ్యకారకుడు ఎవరు?

13➤ సౌలు శత్రువుల చేతిలో నుండి యెహోవా తప్పించిన దినమున దావీదు చెప్పిన గీతవాక్యములు ఏ అధ్యాయములో కలవు?

14➤ ప్రభువైన క్రీస్తు గురించి దావీదు ప్రవచించిన దేవోక్తులు ఏ అధ్యాయములో కలవు?

15➤ దావీదు యొక్క ఏమి మనకు రెండవ సమూయేలు గ్రంధములో చూడగలము?

16➤ రెండవ సమూయేలు గ్రంధము పరిశుద్ధ గ్రంధములో ఎన్నవది?

17➤ రెండవ సమూయేలు గ్రంధములో ఎవరి వృత్తము కలదు?

18➤ "యెహోవా" అను నామము రెండవ సమూయేలులో ఎన్నిసార్లు కలదు?

19➤ రెండవ సమూయేలు గ్రంధములో దావీదు ఎదుర్కొనినవేమిటి?

20➤ రెండవ సమూయేలు గ్రంధములో దేని విలువ కనబడుచుండెను?

21➤ రెండవ సమూయేలు గ్రంధములో మాట ఇచ్చిన ప్రకారము దావీదు చేసిన ఏమి కలదు?

22➤ యెహోవా దృష్టికి దావీదు చేసిన దుష్కార్యము వలన అతడు అనుభవించినవి ఎన్ని అధ్యాయముల వరకు కలదు?

23➤ రెండవ సమూయేలు గ్రంధములో దావీదుకు ముఖ్యమైన వ్యతిరేకులు ఎవరు?

24➤ రెండవ సమూయేలులో దావీదులో యున్న ఏ లక్షణములు కనబడుచున్నవి?

25➤ మహాబలాఢ్యుడైన దావీదు ఎవరి యందు ప్రేమ వలన పిరికివాడాయెను?

26➤ దావీదు ఎవరెవరి గురించి గీత గానము చేసెను?

27➤ దావీదుకు నిరంతరము దగ్గరగా యుండి యుద్ధములు చేసి న యోవాబు అబీపై ఆశాహేలు ఎవరి కుమారులు?

28➤ రెండవ సమూయేలు గ్రంధములో దావీదులోని ఉన్నతమైనవేమిటి?

29➤ ఏ పర్వతముల మీద మంచైనను వర్షమైనను లేకపొవునుగాక అని దావీదు అనెను?

30➤ గిల్బోవ పర్వతములు దేనికి దక్షిణమున కలవు?

31➤ "గిల్బోవ" అనగా అర్ధము ఏమిటి?

32➤ "హెల్కతన్సూరీము"అనగా అర్ధము ఏమిటి?

33➤ దావీదు ఎవరున్న ఇంటిలోనికి రాలేడనే సామెత పుట్టెను?

34➤ ఉజ్జా చేసిన తప్పును బట్టి యెహోవా అతనికి ఏమి కలుగజేయగా దావీదు వ్యాకులపడెను?

35➤ బెస్తేబ నిమిత్తము దావీదు ఎవరిని చంపించెను?

36➤ "ఊరియా"అనగా అర్ధము ఏమిటి?

37➤ దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్థుడు కాకయుండుటకు ఏమి కల్పించుచున్నాడు?

38➤ దేవుని ఆరాధించు స్థలము ఏ కొండ మీద నుండెను?

39➤ అబ్షలోము యొక్క తల్లి పేరేమిటి?

40➤ "అబ్షలోము"అనగా అర్ధము ఏమిటి?

41➤ మహనయీములో నున్న దావీదుకు భోజన పదార్ధములు పంపిన బర్జిల్లయి ఏమై యుండి నీ దాసుడనని దావీదుతో అనెను?

42➤ ఎవరి కుమారుడైన అహిమయస్సు మంచివాడని దావీదు అనెను?

43➤ "అహిమయస్సు" అనగా అర్ధము ఏమిటి?

44➤ దావీదు ఎక్కడ యూదా వారిని ఏలిన కాలము ఏడు సంవత్సరముల ఆరు మాసములు?

45➤ ఎవరు జరిగించిన దుష్క్రియను బట్టి యెహోవా కీడు చేసిన వానికి ప్రతికీడు చేయును గాక అని దావీదు అనెను?

46➤ మీకాలు దావీదును ఏమి చేసినందున మరణము వరకు ఆమె పిల్లలను కనకయుండెను?

47➤ ఆమ్నోనును చంపించిన తర్వాత అబ్దాలోము పారిపోయి తన తల్లి యొక్క తండ్రి గెష్టూరు రాజైన ఎవరి నొద్ద చేరెను?

48➤ దావీదు జనులతో జరిగిన యుద్ధములో ఎవరు ఎక్కువమంది అడవిలో చిక్కుబడి నాశనమైరి?

49➤ యెహోవా స్వాస్థ్యమైన దేనిని నిర్మూలము చేయుచున్నావని యుక్తి గల స్త్రీ యోవాబును అడిగెను?

50➤ దావీదు సహోదరుని కుమారుడైన ఎవడు బహుకపటముగలవాడు?

51➤ "యెహోనాదాబు"అను పేరుకు అర్ధము ఏమిటి?

52➤ మహాబలాఢ్యుడైన దావీదును ఎరిగిన వారు ఎటువంటి గుండె గలవారు సయితము దిగులొందుదురు?

53➤ అబ్షలోము సైన్యాధిపతిగా ఎవరిని నియమించెను?

54➤ అమాశా, దావీదు సహోదరియైన ఎవరి కుమారుడు?

55➤ "అమాష అనగా అర్ధము ఏమిటి?

56➤ జనసంఖ్య వ్రాయుటకు పంపబడినవారు దేశమంతయు ఎంత కాలము తిరిగి వచ్చిరి?

57➤ యెహోవా నామమున దావీదు కట్టించిన బలిపీఠము మీద అతడు దహన, సమాధాన బలులు అర్పించగా ఏమి ప్రజలను విడిచిపోయెను?

58➤ నాకు ఏమైన వాడు స్తోత్రార్హుడు అని దావీదు అనెను?

59➤ రెండవ సమూయేలు గ్రంధములో ముఖ్యముగా ఏమి కనిపించును?

60➤ యెహోవా మందసము ఎవరి ఇంటిలో ఉండడము వలన యెహోవా వారిని ఆశీర్వదించెను?

61➤ " ఓబెదెదోము "అనగా అర్ధము ఏమిటి?

62➤ అలసట నొంది ఎలా యున్న దావీదును చంపెదనని ఆహీతోపెలు అనెను?

63➤ గిలాదీయుడైన బర్జిల్లయి ఎక్కడ నుండి యొర్దాను అద్దరి నున్న రాజు నొద్దకు వచ్చెను?

64➤ "రోగెలీము" అనగా అర్ధము ఏమిటి?

65➤ దావీదునకు తెలియకుండా యోవాబు అబ్నేరును పిలుచుటకు దూతలను పంపగా వారు దేని దగ్గర నుండి అతనిని తోడుకొని వచ్చిరి?

66➤ " సిరా" అను మాటకు అర్ధము ఏమిటి?

67➤ తన యింటివారిని దీవించుటకు దావీదు రాగా మీకాలు అతనిని ఏమి చేసెను?

68➤ బడ్జిల్లయి ఎవరిని దావీదుతో పంపుటకు అతనిని అడిగెను?

69➤ కింహాము అను పేరునకు అర్ధము ఏమిటి?

70➤ బూసీయుడైన ఎవరి కళ్ళములో యెహోవా దావీదును బలిపీఠమును కట్టించమనెను?

71➤ "అరౌనా" అనగా అర్ధము ఏమిటి?

72➤ యెహోవా దావీదుకు అనుగ్రహించిన నిబంధన ఎటువంటిది?

Your score is