2 Chronicles Bible Quiz in Telugu | Bible Quiz in Telugu on 2nd Chronicles| దినవృత్తాంతములు రెండవ గ్రంథము తెలుగుబైబుల్ క్విజ్

1➤ సొలొమోను 1000 బలులను అర్పించిన స్థలము ఏది ?

1 point

2➤ తెలివియు వివేచనము గల హీరాము రాజు పనివాడు ఎవరు ?

1 point

3➤ మందిరమునకు సొలొమోను నిలువబెట్టించిన రెండు స్థంభముల పేర్లు ఏమిటి ?

1 point

4➤ నీవు ఒక్కడవే మానవుల హృదయము నెరిగిన వాడవు గదా అని ప్రార్థించింది ఎవరు ?

1 point

5➤ సొలొమోను ప్రార్థన ముగించినప్పుడు....... ఆకాశము నుండి దిగి వచ్చెను ?

1 point

6➤ నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము.........కొని ప్రార్థన చేసిన యెడల వారి ప్రార్థనను విని వారి దేశమును స్వస్థపరచుదును?

1 point

7➤ నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది అని అన్నది ఎవరు ?

1 point

8➤ సొలొమోను ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలీయులను పరిపాలించెను ?

1 point

9➤ రెహబాము పెద్దలమాటను త్రోసివేసి ఎవరి మాట ప్రకారం ఇశ్రాయేలీయులతో కఠినముగా మాట్లాడెను?

1 point

10➤ హదోరమును రాళ్లతో కొట్టి చంపినవారు ఎవరు ?

1 point

11➤ యెహోవా మందిరపు బొక్కసములన్నిటిని (సంపదలన్నిటిని) దోచుకొని పోయిన రాజు ఎవరు ?

1 point

12➤ యెహోవా మాకు దేవుడై యున్నాడు మేము ఆయనను విసర్జించిన వారము కాము అని ప్రకటించిన యూదా రాజు ఎవరు ?

1 point

13➤ యూదా దేశమున ప్రాకారముగల పట్టణములను కట్టించిన రాజు ఎవరు ?

1 point

14➤ ఎవరి కాలములో 35 సంవత్సరాల వరకు యుద్ధము జరుగలేదు ?

1 point

15➤ యూదా రాజైన ఆసా బంధీగృహములో వేసిన ప్రవక్త పేరు ఏమిటి ?

1 point

16➤ యెహోషాపాతు తండ్రి పేరు ఏమిటి ?

1 point

17➤ యెహోషాపాతు.......(ఎవరి)తో వియ్యమందెను

1 point

18➤ యెహోషాపాతు కాలములో ఉన్న యెహోవా ప్రవక్త పేరు ఏమిటి ?

1 point

19➤ రామోతిలాదు మీదకి యుద్ధమునకు మారు వేషము వేసికొని పోయిన రాజు ఎవరు ?

1 point

20➤ ఒకడు గురి చూడకయే తన వింటిని ఎక్కుబెట్టి కొట్టగా అది తగిలి చనిపోయిన రాజు ఎవరు ?

1 point

21➤ బెయేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు ఇశ్రాయేలీయులను యెహోవా వైపునకు మళ్లించింది ఎవరు?

1 point

22➤ సిరియనులు దండెత్తి వచ్చినప్పుడు ఉపవాసము ఉండి యెహోవాకు ప్రార్థించిన రాజు ఎవరు?

1 point

23➤ అహాబు కుమార్తెను పెండ్లి చేసికొనిన యూదా రాజు ఎవరు?

1 point

24➤ బెరాకా అనగా అర్థము ఏమిటి?

1 point

25➤ అహజ్యా తల్లి పేరు ఏమిటి?

1 point

26➤ అహజ్యాను చంపించి ఎవరు?

1 point

27➤ యూదా రాజైన యెహోరాము కుమార్తె పేరు ఏమిటి?

1 point

28➤ యోవాషు ఏలనారంబించినప్పుడు అతడు ఎన్ని సంవత్సరముల యీడుగలవాడు?

1 point

29➤ ఎవరు బ్రతికిన దినములన్నియు యోవాషు యెహోవా దృష్టికి యధార్థముగా ప్రవర్తించెను?

1 point

30➤ శేయీరు వారి దేవతలను తనకు దేవతలుగా నిలిపి వాటికి నమస్కరించిన యూదా రాజు ఎవరు?

1 point

31➤ ఉజ్జియా ఎన్ని సంవత్సరములు యెరూషలేములో ఏలెను?

1 point

32➤ యెహోవా మందిరములో నొసట కుష్ఠ రోగము పుట్టిన రాజు ఎవరు?

1 point

33➤ ఉజ్జియా కుమారుడి పేరు ఏమిటి?

1 point

34➤ సిరియా రాజుల దేవతలకు బలులు అర్పించిన యూదా రాజు ఎవరు?

1 point

35➤ ఇశ్రాయేలీయుల అందరి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై పాపపరిహారార్థబలి అర్పించవలెనని ఆజ్ఞాపించింన రాజు ఎవరు?

1 point

36➤ యెరూషలేములోనున్న ఇశ్రాయేలీయులు పులియని రొట్టెల పండుగను ఎన్ని దినములు ఆచరించిరి?

1 point

37➤ హిజ్కియా కుమారుడి పేరు ఏమిటి?

1 point

38➤ ఆకాశ నక్షత్రము లన్నింటిని పూజించి కొలిచిన యూదా రాజు ఎవరు?

1 point

39➤ మందసమును మీ భుజముల మీద మోయక సొలొమోను రాజు కట్టించిన మందిరములో దానినుంచుడి అని లేవీయులకు ఆజ్ఞ ఇచ్చిన రాజు ఎవరు?

1 point

40➤ పారసీకదేశపు రాజు ఎవరు?

1 point

You Got