Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Telegu bible quiz with answers

Quiz Application

Telugu Bible Quiz

please fill above required data

Telugu Bible Quiz

Total Questions: 10

you'll have 60 second to answer each question.

Time's Up
score:
Kerala PSC

Quiz Result


Total Questions:

Attempt:

Correct:

Wrong:

Percentage:


HTML Quiz Generator

Quiz Answers

1. నోవహు ఎవరి దృష్టిలో కృప పొందెను?

A: దేవునిదృష్టిలో


2. దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితినని అనుకొన్నది ఎవరు?

B: రాహేలు


3. నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును అని అన్నది ఎవరు?

A: దావీదు


4. వీరిలో కృప ఎవరిని ఆవరించుచున్నది?

D: యెహోవాయందు నమ్మికయుంచువానిని


5. కృపాసత్యములవలన దేనికి ప్రాయశ్చిత్తము కలుగును?

B: దోషమునకు


6. వీరిలో కృపాసత్యములు ఎవరిని కాపాడును?

A: రాజును


7. నీతిని కృపను అనుసరించువాడు దేనిని పొందును?

D: పైవన్నీ


8. కృపవలన ఏమి స్థాపింపబడును?

D: సింహాసనము


9. దేవుడు బాధపెట్టినను తన కృపా సమృద్ధినిబట్టి ---??

B: జాలిపడును


10. Q: దేవుడు ఎవరి దృష్టికి దానియేలునకు కృపాకటాక్షమునొంద ననుగ్రహించెను?

A:నపుంసకుల అధిపతి దృష్టికి


Blogger tips and tricks