Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Telegu bible quiz with answers

 Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Telegu bible quiz with Answers



1/10
విశ్వాసమునుబట్టి ఇస్సాకు జరుగబోవు సంగతుల విషయమై ఎవరిని ఆశీర్వదించెను?
A: యాకోబు రిబ్కాను
B: ఏశావు రిబ్కాను
C: రిబ్కాను లాబానును
D: యాకోబును ఏశావును
2/10
దేవుని సంబంధియైనవాడు ఎవరి మాటలు వినును?
A: దేవుని మాటలు
B: దూతల మాటలు
C: సాతాను మాటలు
D: మనుషుల మాటలు
3/10
ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన యెడల ఏది వ్యర్థమగును?
A: అభిషేకము
B: అద్భుతము
C: విశ్వాసము
D: ఉపవాసము
4/10
శరీరానుసారమైన మనస్సు ఎవరికి విరోధమైయున్నది?
A: దేవునికి
B: మనుషులకు
C: సాతానుకు
D: దూతలకు
5/10
ప్రధానదూతయైన మిఖాయేలు అపవాదితో వాదించుచు ఎవరి శరీరమునుగూర్చి తర్కించెను?
A: ఏలీయా శరీరమునుగూర్చి
B: హనోకు శరీరమునుగూర్చి
C: మోషే శరీరమునుగూర్చి
D: యేసుక్రీస్తు శరీరమునుగూర్చి
6/10
అపవాది యేసయ్యను విడిచిపోగా, ఎవరు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి?
A: శిష్యులు
B: శాస్త్రులు
C: పరిసయ్యులు
D: దేవదూతలు
7/10
సమస్తమును ఖండింపబడి దేని చేత ప్రత్యక్షపరచబడును?
A: మాట చేత
B: కీరి చేత
C: వెలుగుచేత
D: చీకటిచేత
8/10
విత్తువాడును కోయువాడును కూడ సంతోషించునట్లు, కోయువాడు జీతము పుచ్చుకొని, ఏ ఫలము సమకూర్చుకొనుచున్నాడు?
A: సమాధాన ఫలము
B: సాక్ష్యార్థమైన ఫలము
C: మంచి ఫలము
D: నిత్య జీవార్ధ మైన ఫలము
9/10
అభ్యంతరముల వలన ఎవరికి శ్రమ?
A: లోకమునకు
B: సంఘమునకు
C: దూతలకు
D: సేవకులకు
10/10
అపొస్తలులు బహు బలముగా దేనిని గూర్చి సాక్ష్యమిచ్చిరి?
A: ప్రభువైన యేసు జననమును గూర్చి
B:ప్రభువైన యేసు పరిచర్యను గూర్చి
C: ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి
D:ప్రభువైన యేసు రాకడను గూర్చి
E:పైవన్నీ
Result: