Daily Bible Quiz
Daily Bible Quiz
Total Questions: 10
you'll have 60 second to answer each question.
Quiz Result
Total Questions:
Attempt:
Correct:
Wrong:
Percentage:
Quiz Answers
1. పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు ఎవరి మార్గము అంతకంతకు తేజరిల్లును?
C: నీతిమంతుల మార్గము
2. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును అని అన్నది ఎవరు?
A: దావీదు
3. వీరిలో దావీదునకు దీర్ఘదర్శి ఎవరు?
B: గాదు
4. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము------- లో ఆరిపోవును?
B: కారుచీకటిలో
5. జ్ఞానికి కన్నులు ఎక్కడ నున్నవి?
A: తలలో
6. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు-----గాను మారుదురు?
C: రక్తముగాను
7. సృష్టికర్తను ఎప్పుడు స్మరణకు తెచ్చుకోవాలి?
B: బాల్యములో
8. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో -------వలె తేజరిల్లుదురు?
A: సూర్యునివలె
9. నీతిమంతులు ఏ వృక్షమువలె మొవ్వువేయుదురు?
A: ఖర్జూరవృక్షమువలె
10. నాకు వినబడుచున్న గొఱ్ఱల అరుపులును ఎడ్ల రంకెలును ఎక్క డివి? అని ఎవరు ఎవరినడిగెను?
D: సమూయేలు సౌలును