Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్

 Telugu Bible Quiz | Telugu bible quiz questions and answers | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్

1➤ నీవు యూదుల రాజువా అని యేసయ్యను అడిగింది ఎవరు?

1 point

2➤ ప్రవక్త స్వదేశములో ఘనత పొందడని ఎవరు సాక్ష్య మిచ్చెను?

1 point

3➤ మరియ తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను ఎక్కడ పరుండబెట్టెను?

1 point

4➤ పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధి కారము ఇయ్యబడియున్నది.అని అన్నది ఎవరు?

1 point

5➤ సమస్త భక్తిహీనతమీదను, దర్నీతిమీదను దేవుని కోపము ఎక్కడ నుండి బయలుపరచబడుచున్నది?

1 point

6➤ మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి ఎందులో వేయబడును?

1 point

7➤ ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు ఏ రాయి ఆయెను?

1 point

8➤ ప్రభువు దృష్టికి ఒక దినము ఎన్ని సంవత్సరములవలె ఉన్నవి?

1 point

9➤ మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము ------------

1 point

10➤ నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని హేరోదుతో చెప్పింది ఎవరు?

1 point

You Got