Telugu Bible Quiz
Telugu Bible Quiz
Total Questions: 10
you'll have 60 second to answer each question.
Quiz Result
Total Questions:
Attempt:
Correct:
Wrong:
Percentage:
Quiz Answers
1. పౌలు ఎన్ని సంవత్సరములు అద్దె యింట కాపురముండెను?
A: రెండు
2. వీరిలో సున్నతి పొందినవారికి బోధించుటకై సువార్త ఎవరికప్పగింపబడెను?
B: పేతురుకు
3. మార్కు అనుమారు పేరుగల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు వీరిలో ఎవరు యిష్టపడెను?
B: బర్నబా
4. దుష్కార్యము చేయు ప్రతివాడు దేనిని ద్వేషించును?
C: వెలుగును
5. గృహనిర్వాహకులలో ప్రతివాడును -----వాడై యుండుట అవశ్యము?
D: నమ్మకమైనవాడై
6. యోబు తన దృష్టియందు తాను నీతిమంతుడై యున్నాడని ఎవరు తెలిసికొనిరి?
C: యోబు స్నేహితులు
7. యథార్థవంతుల నీతి వారి మార్గమును ఏమి చేయును?
B: సరాళము
8. బుద్ధిగల దాసుడు సిగ్గుతెచ్చు కుమారునిమీద చేయును?
B: ఏలుబడి
9. ఐశ్వర్యవంతుడు ఎవరి మీద ప్రభుత్వము చేయును?
D: బీదల మీద
10. బుద్ధిహీనత అనునది ------?
A: బొబ్బలు పెట్టునది