Bible Quiz in Telugu on Revelation || ప్రకటన గ్రంథం 11-16 అధ్యాయముల పై తెలుగు బైబిల్ క్విజ్ || Prakatana Grandham Quiz in Telegu

Telugu bible quiz on revolution chapter 11-16 

ప్రకటన గ్రంథం 11-16 అధ్యాయముల పై తెలుగు బైబిల్ క్విజ్

 

1➤ వారు ఎన్ని నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో తొక్కుతారు?

1 point

2➤ నేను నా-----సాక్షులకు అధికారము ఇచ్చెదను

1 point

3➤ వారు గోనెపట్ట ధరించుకొని ఎన్ని దినములు ప్రవచింతురు?

1 point

4➤ ------శ్రమ గతించెను

1 point

5➤ ఇదిగో----శ్రమ త్వరగా వచ్చుచున్నది

1 point

6➤ మహాఘటసర్పముకు ఎన్ని తలలు ఉన్నాయి?

1 point

7➤ ఘటసర్పముతో యుద్ధము చేసిన దూత పేరు ఏమిటి?

1 point

8➤ అపవాది మరొకపేరు ఏమిటి?

1 point

9➤ అపవాది ప్రస్తుతం ఎక్కడ ఉంది?

1 point

10➤ ఘటసర్పము తలమీద ఎన్ని కిరీటాలున్నాయి?

1 point

11➤ క్రూరమృగము ---- -లో నుండి పైకి వచ్చుట చూచితిని

1 point

12➤ నేను చూచిన ఆ మృగము------ని పోలియుండెను

1 point

13➤ గొర్రెపిల్ల కొమ్మువంటి--------కొమ్ములు దానికుండెను

1 point

14➤ ఆ సంఖ్య ఎంత?

1 point

15➤ మనుష్యుల యెదుట ఏం దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది?

1 point

16➤ ఆ గొట్టెపిల్ల ఏ పర్వతముమీద నిలువబడియుండెను?

1 point

17➤ భూలోకమునుండి కొనబడినది ఎంతమంది?

1 point

18➤ ఇంకొక దూత ఏ లోకమందున్న ఆలయమునుండి వెడలివచ్చెను

1 point

19➤ వారి-------- వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు

1 point

20➤ యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ------ఇందులో కనబడును

1 point

21➤ యేడుగురు దూతలు ఎన్ని తెగుళ్లు చేత పట్టుకొని ఉన్నాయి?

1 point

22➤ యేడు ----------పాత్రలను ఆ యేడుగురు దూతలకిచ్చెను.

1 point

23➤ ప్రభువా,దేవా,సర్వాధికారీ, నీ క్రియలు-------

1 point

24➤ ప్రభువా, నీవు మాత్రము-------

1 point

25➤ సాక్ష్యపుగుడార సంబంధమైన ఆలయం ఎక్కడ తెరవబడింది?

1 point

26➤ దేవుని కోపముతో నిండిన పాత్రలు ఎన్ని?

1 point

27➤ ప్రసిద్ధమైన మహా పట్టణము ఎన్ని భాగములాయెను?

1 point

28➤ ఏ దూత తన పాత్రను వాయుమండలముమీద కుమ్మరించెను?

1 point

29➤ ఎన్ని మణుగుల పెద్దవడగండ్లు ఆకాశము నుండి మనుష్యుల మీద పడెను.

1 point

30➤ ప్రతి ------పారిపోయెను

1 point

You Got