Bible Quiz in Telugu on Revelation | 25 Bible Questions in Telugu From Revelation | Telugu Bible Quiz ప్రకటన గ్రంధం 1-5 అధ్యాయాలపై క్విజ్

 ప్రకటన గ్రంథం 1-5 అధ్యాయముల పై తెలుగు బైబిల్ క్విజ్ (Revelation Telugu Bible Quiz On 1-5 chapters)

1➤ ప్రకటన గ్రంథం వ్రాసింది ఎవరు?

1 point

2➤ యేడు దీపస్తంభములు-----సంఘములు

1 point

3➤ యోహాను ఏ దీపమునందు ఉన్నాడు?

1 point

4➤ మృతులలోనుండి ఆసంభూతునిగా లేచింది ఎవరు?

1 point

5➤ ఏడు నక్షత్రములు ఎన్ని సంఘములకు దూతలు?

1 point

6➤ బిలాము బోధను అనుసరించువారు ఏ సంఘంలో ఉన్నారు?

1 point

7➤ ఎంతవరకు నమ్మకముగా ఉండాలి?

1 point

8➤ మొదట ఉండిన ప్రేమను వదిలినది ఏ సంఘము?

1 point

9➤ మొదటి క్రియలు చేయమని యోహాను ఏ సంఘానికి చెప్పాడు?

1 point

10➤ యెజెబెలను స్త్రీని ఉండనిచ్చినది ఏ సంఘం?

1 point

11➤ చల్లగానైనను వెచ్చగానైనను లేనిది ఏ సంఘం?

1 point

12➤ నీవు మృతుడవే అని యోహాను ఏ సంఘాన్ని అంటున్నాడు?

1 point

13➤ దౌర్భాగ్యుడవు అని యోహాను ఏ సంఘాన్ని అంటున్నాడు?

1 point

14➤ మొదటి క్రియలు చేయమని యోహాను ఏ సంఘానికి చెప్పాడు?

1 point

15➤ ఓర్పు విషయమైన వాక్యమును గైకొన్నది ఏ సంఘం?

1 point

16➤ తమ కిరీటములను ఆ ------- ఎదుట వేసిరి?

1 point

17➤ సింహాసనము ఎదుట సాగిలపడిన పెద్దలు ఎంతమంది?

1 point

18➤ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఎన్ని రెక్కలు ఉన్నాయి?

1 point

19➤ సింహాసనము ఎదుట దేనిని పోలిన సముద్రమున్నట్టుంది?

1 point

20➤ సింహాసనములో నుండి ఏం బయలుదేరుతున్నాయి?

1 point

21➤ గ్రంథానికి ఎన్ని ముద్రలు ఉన్నాయి?

1 point

22➤ దేవదూతల సంఖ్య----కొలదిగా ఉండెను?

1 point

23➤ ఆమెన్ అని చెప్పిన జీవుల సంఖ్య ఎంత?

1 point

24➤ వారు భూలోకమును ఏలుదురని--------పాట పాడుదురు

1 point

25➤ గొఱ్ఱపిల్లకు ఎన్ని కన్నులు ఉండెను?

1 point

You Got