Bible Quiz in Telugu on Revelation || ప్రకటన గ్రంథం 6-10 అధ్యాయముల పై తెలుగు బైబిల్ క్విజ్|| Prakatana Grandham quiz in Telugu

 ప్రకటన గ్రంథం 6-10 అధ్యాయముల పై తెలుగు బైబిల్ క్విజ్

Telugu bible quiz on revolution chapter 6-10 || Telugu bible quiz on revolution

1➤ దేనారము అంటే ఎన్ని రూపాయలు?

1 point

2➤ దేనారమునకు ఎన్ని యవలు?

1 point

3➤ మూడవ ముద్ర విప్పినప్పుడు ఏ రంగు గుఱ్ఱం కనిపించింది?

1 point

4➤ రెండవ ముద్ర విప్పినప్పుడు ఏ రంగు గుఱ్ఱం కనిపించింది?

1 point

5➤ పాండుర వర్ణముగల గుఱ్ఱముమీద కూర్చున్నవాని పేరు ఏమిటి?

1 point

6➤ భూమియొక్క నాలుగు దిక్కులలో ఎన్ని దేవదూతలు నిలిచి ఉన్నాయి?

1 point

7➤ యూదా గోత్రములో ముద్రింపబడినవారు ఎంతమంది?

1 point

8➤ దేవుని ముద్రగల వేరొక దూత ఏ దిశ నుంచి పైకి వచ్చింది?

1 point

9➤ ఇశ్రాయేలీయుల గోత్రములన్నింటిలో ముద్రింపబడినవారి సంఖ్య ఎంత?

1 point

10➤ భూమికి హాని కలుగజేయుటకు అధికారము పొందిన దూతల సంఖ్య ఎంత?

1 point

11➤ యేడవ ముద్ర విప్పినప్పుడు పరలోకమందు ఎంతసేపు నిశ్శబ్దముగా ఉంది?

1 point

12➤ ఏడు బూరలు పట్టుకొని ఉన్న దేవదూతల సంఖ్య ఎంత?

1 point

13➤ మొదటి దూత బూర ఊదినప్పుడు చెట్లలో ఎన్నవ భాగము కాలిపోయెను?

1 point

14➤ రెండవ దూత బూర ఊదినప్పుడు ఓడలలో ఎన్నవ భాగము నాశనమాయెను?

1 point

15➤ మూడవ దూత బూర ఊదినప్పుడు నక్షత్రాలలో ఎన్నవ భాగము చీకటి కమ్మెను?

1 point

16➤ ఆ పొగలో నుండి----భూమి మీదకి వచ్చెను?

1 point

17➤ హెబ్రీ భాషలో పాతాళపు దూత పేరు ఏమిటి?

1 point

18➤ గ్రీసుదేశపు భాషలో పాతాళపు దూత పేరు ఏమిటి?

1 point

19➤ మొదటి శ్రమ గతించిన తరువాత ఎన్ని శ్రమలు వచ్చును?

1 point

20➤ యూఫ్రటీసు నదియొద్ద బంధింపబడియున్న దూతల సంఖ్య ఎంత?

1 point

21➤ ఆయన తన కుడి పాదము దేనిమీద మోపాడు?

1 point

22➤ ఆయన తన ఎడమ పాదము దేనిమీద మోపాడు?

1 point

23➤ ఆయన ఆవిర్భవించినప్పుడు ఎన్ని ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను?

1 point

24➤ చిన్నపుస్తకం తింటే నోటికి ----------లా ఉంటుంది.

1 point

25➤ చిన్నపుస్తకం తిన్న తరువాత కడుపుకు------ఆయెను

1 point

You Got