Telugu Bible Quiz on Revelation || ప్రకటన గ్రంథం 17-22 అధ్యాయముల పై తెలుగు బైబిల్ క్విజ్ || Prakatana Grandham Quiz in Telugu

Telugu bible quiz on revolution chapter 17-22

ప్రకటన గ్రంథం 17-22 అధ్యాయముల పై తెలుగు బైబిల్ క్విజ్

1➤ ---------ఆమెతో వ్యభిచరించిరి

1 point

2➤ నీవు చూచిన ఆ ------ భూరాజులనేలు ఆ మహా పట్టణమే

1 point

3➤ వీరు ఏకాభిప్రాయముగలవారై దేన్ని ఆ మృగమునకు అప్పగింతురు?

1 point

4➤ ఆ పదికొమ్ములు ఎంతమంది రాజులు?

1 point

5➤ ఇందులో -------గల మనస్సు కనబడును

1 point

6➤ దాని పాపములు------ అంటుచున్నవి

1 point

7➤ ------స్వరము నీలో ఇక ఎన్నడును వినబడవు అని చెప్పెను

1 point

8➤ నీ ప్రాణమునకు ఇష్టమైన-----నిన్ను విడిచిపోయెను

1 point

9➤ నీ-------భూమిమీద గొప్ప ప్రభువులైయుండిరి

1 point

10➤ -------కూలిపోయెను

1 point

11➤ ఆయన తీర్పులు ఏమైయున్నాయి?

1 point

12➤ --------- గుఱ్ఱమొకటి కనబడెను

1 point

13➤ దేనిలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొనియుండెను

1 point

14➤ వారి మాంసమును------ కడుపారతినెను

1 point

15➤ ఒక దూత------బింబములో నిలిచియుండుట చూచితిని

1 point

16➤ అచ్చట ఆ---------ను అబద్ధ ప్రవక్తయు ఉన్నారు

1 point

17➤ ఈ అగ్నిగుండము -----మరణము

1 point

18➤ మరణమును-------ను అగ్నిగుండములో పడవేయబడుదురు

1 point

19➤ ఎన్ని సంవత్సరములు తరువాత సాతాను చెరలోనుండి విడిపింపబడును

1 point

20➤ ఎన్ని సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి?

1 point

21➤ క్రింది వానిలో రెండవ మరణానికి అర్హులు ఎవరు?

1 point

22➤ పరిశుద్ధ పట్టణమును ఏ కఱ్ఱతో కొలిచారు?

1 point

23➤ పరిశుద్ధ పట్టణము యొక్క కొలత ఎన్ని కోసులు?

1 point

24➤ పరిశుద్ద పట్టణము యొక్క నాలుగవ పునాది పేరు ఏమిటి?

1 point

25➤ పరిశుద్ధ పట్టణము యొక్క దీపము ఎవరు?

1 point

26➤ నది యొక్క ఇరు ప్రక్కల ఏముంది?

1 point

27➤ జనములను స్వస్థపరుచుటకు ఏ వృక్షపు ఆకులు వినియోగిస్తారు?

1 point

28➤ యోహాను ఎవరి పాదముల మీద సాగిల పడబోయాడు?

1 point

29➤ ఈ గ్రంథములోని-------వాక్యములు గైకొనువాడు ధన్యుడు

1 point

30➤ తమ ----------లను ఉదుకు కొనువారు ధన్యులు

1 point

You Got