మత్తయి సువార్త క్విజ్ Telugu Bible quiz on Matthew Bible quiz questions and answers from matthew in telugu

1➤ అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు ఎన్ని తరములు?

1 point

2➤ క్రీస్తు అనగా అర్ధం ఏమిటి?

1 point

3➤ యేసు అనగా అర్ధం ఏమిటి?

1 point

4➤ ఉజ్జియా కుమారుని పేరు ఏమిటి?

1 point

5➤ ఎలీహూదు తండ్రి పేరు ఏమిటి?

1 point

6➤ యేసు క్రీస్తు జననం ఎక్కడ?

1 point

7➤ తూర్పు దేశపు జ్ఞానులు ఏ దిక్కున నక్షత్రాన్ని చూశారు?

1 point

8➤ సాంబ్రాని, బంగారం, బోళమును జ్ఞానులు ఎవరికి అర్పించారు?

1 point

9➤ .మిడతలు, తేనె ఎవరికి ఆహారం?

1 point

10➤ ప్రజలందరు బాప్తిస్మం ఎక్కడ పొందుతున్నారు.?

1 point

11➤ యోహాను సర్పసంతానమా అని ఎవరిని పిలిచాడు?

1 point

12➤ పరిశుద్ధాత్మ ఏ ఆకారంలో యేసుక్రీస్తు మీదికి వచ్చింది?

1 point

13➤ సీమోను సహోదరుని పేరు ఏమిటి?

1 point

14➤ యేసుక్రీస్తు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు?

1 point

15➤ పరిశుద్ధ పట్టణమునకు క్రీస్తుని ఎవరు తీసుకొని వెళ్ళారు?

1 point

16➤ యేసుక్రీస్తుకి పరిచర్య చేసింది ఎవరు?

1 point

17➤ లోక రాజ్యములు మరియు వాటి మహిమ ఎవరి చేతిలో ఉన్నాయి?

1 point

18➤ నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపించేది ఎవరు?

1 point

19➤ మీరు లోకమునకు ఏమై యున్నారు?

1 point

20➤ కనికరము గలవారు ఏమి పొందుతారు?

1 point

21➤ మోహపుచూపుతో చూచు ప్రతివాడు ఏమి చేసినవాడగును?

1 point

22➤ దేవునిని ఎవరు చూడగలరు?

1 point

23➤ మీరు ప్రార్ధన చేయునప్పుడు-------వలె ఉండకూడదు.

1 point

24➤ ఉపవాసం ఎవరు చూస్తారు అని చెయ్యకూడదు?

1 point

25➤ నేడుండి రేపు పోయిలో వేయబడేది ఏమిటి?

1 point

26➤ కాబట్టి మీరు ఆయన రాజ్యమును------- ని మొదట వెదకుడి.

1 point

27➤ మనం ఎవరెవరికి దాసులుగా ఉండకూడదు?

1 point

28➤ బుద్ధిమంతుడు దేని మీద తన ఇల్లు కట్టుకుంటాడు?

1 point

29➤ జీవమునకు పోవు ద్వారం ఏలా ఉంటుంది?

1 point

30➤ మొదట మనం ఎవరి కంటిలోని దూలాన్ని తీసివేయాలి?

1 point

31➤ అబద్ధ ప్రవక్తలు ఎలాంటి చర్మములను ధరించుకొని వస్తారు?

1 point

32➤ మీ ముత్యములను------యెదుట వేయకుడి

1 point

33➤ మృతులు తమ ----- పాతిపెట్టుకొననిమ్మని చెప్పెను.

1 point

34➤ జ్వరముతో పడియున్న వ్యక్తి ఎవరు?

1 point

35➤ కపెర్నహూములో ప్రవేశించినప్పుడు క్రీస్తు దగ్గరకి వచ్చిన వ్యక్తి ఎవరు?

1 point

36➤ యేసు క్రీస్తు నిద్ర మేలుకొని వేటిని గద్దించాడు?

1 point

37➤ రాజ్య సంబంధులు వెలుపటి---------లోనికి త్రోయబడుదురు

1 point

38➤ కోత విస్తారమే గాని ........కొద్దిగా ఉన్నారు?

1 point

39➤ యేసుక్రీస్తు దేవదూషణ చేయుచున్నాడు అని అనుకున్నది ఎవరు?

1 point

40➤ రక్తస్రావ రోగముగల స్త్రీ ఎంత కాలం నుండి ఆ బాధను అనుభవిస్తుంది?

1 point

41➤ పాపములు క్షమించగల అధికారం భూమిమీద ఎవరికి ఉంది?

1 point

42➤ కనికరమునే కోరుచున్నాను గాని--------కోరను.

1 point

43➤ యేసుక్రీస్తుని అప్పగించిన వ్యక్తి ఎవరు?

1 point

44➤ అంతమువరకు సహించినవాడు---------

1 point

45➤ మనం ఎవరికంటే శ్రేష్ఠులము?

1 point

46➤ యేసుక్రీస్తు శిష్యులు ఎంతమంది?

1 point

47➤ మనుష్యుల యెదుట మనం ఎవరిని ఒప్పుకోవాలి?

1 point

48➤ నా కాడి సుళువుగాను నా ------తేలికగాను ఉన్నవి

1 point

49➤ ప్రజలు దెయ్యం పట్టినవాడు అని ఎవరిని అంటున్నారు?

1 point

50➤ విమర్శదినమందు ఏ పట్టణముల గతి ఓర్వదగినదై ఉంటుంది?

1 point

51➤ మారుమనస్సు పొందని పట్టణముల పేర్లు ఏమిటి?

1 point

52➤ యోనా తిమింగలము కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడు?

1 point

53➤ క్రీస్తుని చంపాలని ఆలోచన చేసింది ఎవరు?

1 point

54➤ మనం నీతిమంతులమా? కాదా? అనేది దేనిని బట్టి తీర్పు జరుగుతుంది?

1 point

55➤ మనుష్యకుమారుడు విశ్రాంతి దినమునకు .......యున్నాడు

1 point

56➤ హృదయము నిండియున్న దానిని బట్టి ఏమి మాటలాడును?

1 point

57➤ కోతకోయువారు ఎవరు?

1 point

58➤ పరలోకరాజ్యము వేటిని పోలి యున్నది?

1 point

59➤ గురుగుల యొక్క భావం ఏమిటి?

1 point

60➤ గురుగులను విత్తిన వ్యక్తి ఎవరు?

1 point

61➤ హేరోదియ కుమార్తె కానుకగా ఏమడిగింది?

1 point

62➤ హేరోదు సోదరుని పేరు ఏమిటి?

1 point

63➤ ప్రజలు తిని తృప్తి పొందిన తర్వాత ముక్కలు ఏన్ని గంపలు మిగిలాయి?

1 point

64➤ యేసు ఏ జామున సముద్రము మీద నడిచాడు?

1 point

65➤ పేతురు సముద్రంలో మునిగిపోవడానికి గల కారణం ఏమిటి?

1 point

66➤ పరలోకమందున్న తండ్రి నాటని ప్రతి మొక్క ఏమౌతుంది?

1 point

67➤ దేవదూషణలు ఎక్కడ నుండి వస్తాయి?

1 point

68➤ క్రీస్తు దగ్గర ప్రజలు ఎన్ని రోజులు ఉన్నారు?

1 point

69➤ శిష్యుల దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి?

1 point

70➤ పేతురు అను శబ్దమునకు భావం ఏమిటి?

1 point

71➤ పులిసిన పిండి యొక్క భావం ఏమిటి?

1 point

72➤ యేసుక్రీస్తు పరలోకరాజ్యము యొక్క తాళపుచెవులు ఎవరికి ఇచ్చారు?

1 point

73➤ తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని--------

1 point

74➤ పరిసయ్యులకి, సద్దూకయ్యులకి అనుగ్రహింపబడినది ఎవరి సూచక క్రియ?

1 point

75➤ యేసుక్రీస్తు ఏ దినాన తిరిగి లేచారు?

1 point

76➤ శిష్యులు దెయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు?

1 point

77➤ యేసు రూపాంతరం పొందాక, ఆయన దగ్గరకి ఎవరెవరు వచ్చారు?

1 point

78➤ యేసు యెత్తయిన కొండకి వెళ్ళేటప్పుడు తన వెంబడి ఎవరిని తీసుకెళ్ళాడు?

1 point

79➤ యేసు రూపాంతరం ఎక్కడ పొందారు?

1 point

80➤ ఒక దేనారము విలువ ఎంత?

1 point

81➤ నీ కన్ను అభ్యంతర పరచినయెడల --నీ యొద్ద నుండి పారవేయుము.

1 point

82➤ పరలోకరాజ్యంలో ప్రవేశించాలి అంటే మనం ఎలా ఉండాలి?

1 point

83➤ భూమి మీద మీరు వేటిని బంధింతురో, అవి ------ను బంధింపబడును.

1 point

84➤ యేసుని శోధించడానికి వచ్చింది ఎవరు?

1 point

85➤ ధనవంతుడు పరలోకరాజ్యములో ప్రవేశించుట-------

1 point

86➤ ఆటంకపరచక ---------ని నా యొద్దకు రానియ్యుడి

1 point

87➤ పురుషుడు ఎవరిని విడిచి భార్యను హత్తుకొనును

1 point

88➤ నీవు జీవములో ప్రవేశింపగోరినయెడల ---------గైకొనుము

1 point

89➤ యేసు కనికరపడి వారి----ముట్టెను

1 point

90➤ త్రోవప్రక్కన కూర్చున్న గ్రుడ్డివారు ఎంతమంది?

1 point

91➤ కడపటివారు.....వారగుదురు

1 point

92➤ జెబెదయి కుమారులు ఎంతమంది?

1 point

93➤ జెబెదయి కుమారుల మీద కోపపడిన శిష్యులు ఎంతమంది?

1 point

94➤ నా మందిరము----మందిరమనబడును

1 point

95➤ యేసు బసచేసిన ఊరి పేరు ఏమిటి?

1 point

96➤ యోహాను ఏ మార్గమున వారి యొద్దకు వచ్చాడు?

1 point

97➤ జనులు యేసుని ఎవరని ఎంచారు?

1 point

98➤ ఏ చెట్టు తక్షణమే ఎండిపోయింది?

1 point

99➤ పునరుత్థానము లేదని చెప్పేది ఎవరు?

1 point

100➤ దేనారము అనగా సుమారు ఎంత?

1 point

101➤ పునరుత్థానమందు ఎవరును ఏమి చేసుకొనరు?

1 point

102➤ సద్దూకయ్యుల నోరు మూయించెనని ఎవరు కూడివచ్చారు?

1 point

103➤ పిలువబడినవారు ఎందరు?

1 point

104➤ బరకీయ కుమారుడు ఎవరు?

1 point

105➤ మనందరికీ గురువు ఎవరు?

1 point

106➤ ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలు ఏవి?

1 point

107➤ మనందరికీ తండ్రి ఎవరు?

1 point

108➤ .గొప్పవాడు ఎవరై ఉండాలి?

1 point

109➤ అక్రమము విస్తరిస్తే ఏం చల్లారుతుంది?

1 point

110➤ పీనుగు ఎక్కడ ఉండునో అక్కడ ఏం పోగవుతాయి?

1 point

111➤ మెరుపు తూర్పున పుట్టి ఎక్కడి వరకు కనిపిస్తుంది?

1 point

112➤ అంతమువరకు సహించినవాడు --------

1 point

113➤ అనేకమంది-------ప్రవక్తలు వచ్చెదరు

1 point

114➤ తలాంతు అనగా సుమారు ఎన్ని రూపాయలు?

1 point

115➤ అపవాదికి మరొక పేరు ఏమిటి?

1 point

116➤ నీతిమంతులు మరణం తరువాత ఎక్కడికి వెళతారు?

1 point

117➤ గొల్లవాడు మేకలలోనుండి....... వేరుపరచును

1 point

118➤ యూదా యేసుని ఎన్ని నాణెములకు అమ్మాడు?

1 point

119➤ శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?

1 point

120➤ కత్తి పట్టుకొను వారందరు----చేతనే నశించెదరు

1 point

121➤ నీ పలుకు నిన్ను గూర్చి సాక్షమిచ్చుచున్నదని ఎవరితో చెప్పారు?

1 point

122➤ తనను తాను కాపాడుకొనుటకు అబద్దం చెప్పిన శిష్యుడెవరు?

1 point

123➤ చెరసాలలో ఉన్న ఖైదీ ఎవరు?

1 point

124➤ చేదు కలిపిన........రసమును ఆయనకు త్రాగనిచ్చిరి

1 point

125➤ రాతి పైన ఏం వేసి సమాధిని భద్రం చేశారు?

1 point

126➤ బందిపోటు దొంగలు ఎంతమంది?

1 point

127➤ పిలాతు నొద్దకు వెళ్లిన యేసు శిష్యుడు ఎవరు?

1 point

128➤ రాయిని పొర్లించింది ఎవరు?

1 point

129➤ సమస్త జనులను -----గా చేయుడి.

1 point

130➤ 11 మంది శిష్యులు-------కొండకు చేరారు?

1 point

131➤ దూత స్వరూపం ఎలా ఉంది?

1 point

132➤ వారు ఆయనను చూచి ఏం చేసారు?

1 point

You Got