Telugu Bible Quiz on Genesis Part-2

1➤ షేబ అనగా అర్థం ఏమిటి?

1 point

2➤ అబీమెలెకు స్నేహితుడు ఎవరు?

1 point

3➤ ఏతెకు అనగా అర్థం ఏమిటి?

1 point

4➤ శిత్నా అనగా అర్ధం ఏమిటి?

1 point

5➤ రహబోతు అనగా అర్ధం ఏమిటి?

1 point

6➤ ఏశావు ఎవరిమీద పగపట్టాడు?

1 point

7➤ రోమము గలవాడు ఎవరు?

1 point

8➤ నున్ననివాడు ఎవరు?

1 point

9➤ యాకోబు ఏశావుని ఎన్నిసార్లు మోసం చేశాడు?

1 point

10➤ హేతు కుమార్తెల వలన ఎవరి ప్రాణం విసికింది?

1 point

11➤ బేతేలు అనగా అర్థం ఏమిటి?

1 point

12➤ బేతేలుకి మొదటి పేరు ఏమిటి?

1 point

13➤ ఏశావు ఎవరిని పెండ్లి చేసుకున్నాడు?

1 point

14➤ నెబాయోతు సహోదరి ఎవరు ?

1 point

15➤ నెబాయోతు తండ్రి ఎవరు?

1 point

16➤ లాబాను పెద్ద కుమార్తె ఎవరు?

1 point

17➤ లాబాను చిన్న కుమార్తె ఎవరు?

1 point

18➤ యాకోబు ఎవరిని బహుగా ప్రేమించెను ?

1 point

19➤ రాహేలు దాసి పేరు ఏమిటి ?

1 point

20➤ లేయా దాసి పేరు ఏమిటి?

1 point

21➤ లేయా కుమార్తె పేరు ఏమిటి ?

1 point

22➤ రాహేలు కుమారుని పేరు ఏమిటి?

1 point

23➤ నఫ్తాలి ఎవరికి పుట్టాడు?

1 point

24➤ ఆరుగురు కుమారులను కన్నది ఎవరు?

1 point

25➤ యాకోబు ఎవరిని మోసపుచ్చి తన తండ్రి ఇంటికి వెళ్ళాడు?

1 point

26➤ యాకోబు పారిపోయాడని లాబానుకు ఎన్ని రోజులకి తెలిసింది?

1 point

27➤ లాబాను యొక్కదేవతలను ఎవరు దొంగిలించారు?

1 point

28➤ మహనయీము అనగా అర్ధం ఏమిటి?

1 point

29➤ యాకోబు ఏశావు కోపాన్ని ఎలా తగ్గించాడు?

1 point

30➤ పెనూయేలు అను పేరునకు అర్ధం ఏమిటి?

1 point

31➤ యాకోబు మరో పేరు?

1 point

32➤ యాకోబు రేవు దాటే సమయంలో అతనితో ఎంతమంది ఉన్నారు?

1 point

33➤ యాకోబు కన్నులెత్తి చూసినప్పుడు ఏశావుతో ఎంతమంది ఉన్నారు?

1 point

34➤ యాకోబు ఏశావు ముందు ఎన్ని సార్లు సాగిలపడ్డాడు?

1 point

35➤ సుక్కోతు అనగా అర్ధం ఏమిటి?

1 point

36➤ ఏశావు యాకోబు యొక్క కానుకను అంగీకరించాడా?

1 point

37➤ షెకెము వాళ్ళ నాన్న పేరు ఏమిటి?

1 point

38➤ షెకెము, హమోరులను చంపింది ఎవరు?

1 point

39➤ యాకోబు, అతని సహోదరుల ఒప్పందానికి షెకెము.హమోరులు ఒప్పుకున్నారా?

1 point

40➤ దీనా తండ్రి పేరు ఏమిటి?

1 point

41➤ ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు?

1 point

42➤ రిబ్కాదాది ఎవరు?

1 point

43➤ యాకోబుతో దేవుడు మాటలాడిన స్థలం పేరు ఏమిటి?

1 point

44➤ యాకోబు కుమారులు ఎంతమంది?

1 point

45➤ ఏల్ బేతేలను పదంకి అర్ధం ఏమిటి?

1 point

46➤ ఏశావుకి మరోక పేరు ఏమిటి?

1 point

47➤ ఆదా కుమారుని పేరు ఏమిటి?

1 point

48➤ ఏశావు ప్రథమ కుమారుడు ఎవరు?

1 point

49➤ ఎదోమీయులకు మూల పురుషుడు ఎవరు?

1 point

50➤ ఎదోము దేశమందు రగూయేలు సంతానపు నాయకులు ఎంతమంది?

1 point

51➤ విచిత్రమైన నిలువుటంగి యాకోబు ఎవరికి కుట్టించాడు?

1 point

52➤ యోసేపుని చంపాలని ఎవరు ఆలోచన చేశారు?

1 point

53➤ యోసేపుని కాపాడిన వ్యక్తి పేరు?

1 point

54➤ మిద్యానీయులు యోసేపుని ఎవరికి అమ్మారు?

1 point

55➤ యోసేపు సహోదరులు ఇష్మాయేలియులకు యోసేపుని ఏ ధరకి అమ్మివేసారు?

1 point

56➤ ఏరు భార్య పేరు ఏమిటి?

1 point

57➤ యూదా జ్యేష్ఠ కుమారుడు ఎవరు?

1 point

58➤ తామారు మొదటి కుమారుని పేరు?

1 point

59➤ తామారు ఎవరి వలన గర్భం ధరించింది?

1 point

60➤ దేవుని దృష్టికి చెడ్డవానిగా ఎంచబడిన వ్యక్తి ఎవరు?

1 point

61➤ యోసేపుకి తోడుగా ఎవరున్నారు?

1 point

62➤ విచారణ కర్తగా పోతీఫరు ఎవరిని నియమించాడు?

1 point

63➤ యోసేపు మీద కన్ను వేసింది ఎవరు?

1 point

64➤ పోతీఫరు భార్య నుండి తప్పించుకున్నది ఎవరు?

1 point

65➤ యోసేపును చెరసాలలో వేయించింది ఎవరు?

1 point

66➤ యోసేపు------ దేశములోనుండి దొంగిలింపబడ్డాడు?

1 point

67➤ కలలో మూడు తీగలు అనగా భావం ఏమిటి?

1 point

68➤ కలలో మూడు గంపలు అనగా భావం ఏమిటి?

1 point

69➤ ఫరో ఎవరిని వ్రేళాడదీయించాడు?

1 point

70➤ ఫరో కనిన కలలో ఎన్ని ఆవులు పుష్టిగలవి?

1 point

71➤ యోసేపు భార్య పేరు ఏమిటి?

1 point

72➤ యోసేపు జ్యేష్ఠ కుమారుని పేరు ఏమిటి?

1 point

73➤ ఎఫ్రాయిము అనగా అర్ధం ఏమిటి?

1 point

74➤ ధాన్యము ఏ దేశంలో ఉంది?

1 point

75➤ వేరే దేశంలో ధాన్యం ఉన్నదని తెలుసుకున్నది ఎవరు?

1 point

76➤ ధాన్యము కొనడానికి ఎంతమంది యాకోబు కుమారులు వెళ్లారు?

1 point

77➤ ధాన్యము కొనడానికి వెళ్లకుండా యాకోబు దగ్గర ఉన్నది ఎవరు?

1 point

78➤ యోసేపు ఎవరిని బంధించాడు?

1 point

79➤ యోసేపుకి ఎవరి మీద ప్రేమ పొర్లుకొని వచ్చింది?

1 point

80➤ యోసేపు సహోదరులు ఎవరికి సాగిలపడ్డారు?

1 point

81➤ పుత్రహీనునిగా అవుతానని భయపడిన వ్యక్తి ఎవరు?

1 point

82➤ మీ తండ్రి ఇంకా సజీవుడై యున్నాడా? అని అడిగింది ఎవరు?

1 point

83➤ ఐగుప్తీయులు ఎవరితో కలిసి భోజనం చేయరు?

1 point

84➤ గృహనిర్వాహకుడు వెండి గిన్నెను ఎవరి గోనెలో పెట్టాడు?

1 point

85➤ యాకోబు చివరి కుమారుడు ఎవరు?

1 point

86➤ ఫరో అంతటివాడు ఎవరు?

1 point

87➤ ఎవరి గోనెలో గృహనిర్వాహకుడు వెండి గిన్నెను చూశాడు?

1 point

88➤ ఎవరిని తీసుకొని రాకపోతే మృతుల లోకానికి వెళ్తానని యాకోబు చెప్పాడు?

1 point

89➤ ఐగుప్తు దేశమంతటిమీద ఏలికగా దేవుడు ఎవరిని నియమించాడు?

1 point

90➤ యోసేపు ఎలుగెత్తి యేడ్వగా ఆయన ఏడ్పు ఎవరు విన్నారు?

1 point

91➤ బెన్యామీనుకి యోసేపు ఎన్ని దుస్తులు ఇచ్చాడు?

1 point

92➤ బెన్యామీనుకి యోసేపు ఎన్ని తులముల వెండి ఇచ్చాడు?

1 point

93➤ దేవునికి ఇశ్రాయేలు ఏ స్థలంలో బలులను అర్పించాడు?

1 point

94➤ దర్శనములయందు దేవుడు యాకోబుని ఎలా పిలిచాడు?

1 point

95➤ ఏరు. ఓనాను ఏ దేశంలో చనిపోయారు?

1 point

96➤ రూబేనుకి ఎంత మంది కుమారులు?

1 point

97➤ యాకోబు జీవించిన సంవత్సరములు ఎన్ని?

1 point

98➤ యాకోబు యాత్ర చేసిన సంవత్సరములు ఎన్ని?

1 point

99➤ యాకోబు ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు?

1 point

100➤ యాకోబు కుటుంబం ఐగుప్తులో ఏ ప్రదేశంలో నివసించారు?

1 point

101➤ యోసేపు ఎవరి భూములను కొనలేదు?

1 point

102➤ ఇశ్రాయేలు తన కుడి చేతిని ఎవరి మీద ఉంచాడు?

1 point

103➤ యాకోబు కాయిలా పడ్డాడు అని యోసేవుకి తెలియజేసిన వ్యక్తి ఎవరు?

1 point

104➤ యాకోబుకి సాష్టాంగ నమస్కారం చేసింది ఎవరు?

1 point

105➤ యోసేపుతో ఎవరెవరు యాకోబు దగ్గరకి వెళ్ళారు?

1 point

106➤ సముద్రపు రేవున నివసించే వ్యక్తి పేరు ఏమిటి?

1 point

107➤ చీల్చునట్టి తోడేలు అని ఎవరికి పేరు?

1 point

108➤ బలమైన గార్దభము ఎవరు?

1 point

109➤ శ్రేష్ఠమైన ఆహారము ఎవరి దగ్గర ఉంటుంది?

1 point

110➤ ఆబేల్ అనగా అర్ధం ఏమిటి?

1 point

111➤ యోసేపు ఎన్ని సంవత్సరములు బ్రతికాడు?

1 point

112➤ మాకీరు ఎవరి కుమారుడు?

1 point

113➤ యాకోబు కొరకు ఐగుప్తీయులు ఎన్ని రోజులు అంగలార్చారు?

1 point

You Got