Bible quiz in Telegu on Matthew - Telegu bible quiz on Matthew chapter 1-12

 Telugu bible quiz questions and answers from Matthew 

మత్తయి సువార్త బైబిల్ క్విజ్ (1-12 chapter)

bible quiz in telugu on matthew  bible quiz on matthew in telugu  telugu bible quiz on matthew  telugu bible quiz on matthew bible  telugu bible quiz on matthew chapter 1  telugu bible quiz on matthew chapter 2  telugu bible quiz on matthew chapter 5  telugu bible quiz on matthew gospel  telugu bible quiz on matthew online  telugu bible quiz on matthew questions  telugu bible quiz on matthew questions and answers  telugu bible quiz on matthew quiz  telugu bible quiz on matthew telugu  telugu bible quiz on matthew study  mathai suvartha bible quiz  mattayi suvartha quiz answers  mattayi suvartha quiz answers today  mattayi suvartha quiz daily  mattayi suvartha quiz in telugu  mattayi suvartha quiz questions and answers  mattayi suvartha quiz questions and answers in telugu  mattayi suvartha quiz results  mattayi suvartha quiz series  mattayi suvartha quiz telugu  mattayi suvartha quiz vedantu  mattayi suvartha quiz videos  bible quiz about matthew  bible quiz from matthew  bible quiz from matthew mark luke and john  bible quiz in telugu on matthew  bible quiz in the book of matthew  bible quiz matthew chapter 1-10  bible quiz matthew questions and answers in telugu  bible quiz on matthew  bible quiz on matthew 1-14  bible quiz on matthew 1-4  bible quiz on matthew chapter 1-3  bible quiz on matthew chapter 1-5  bible quiz on matthew chapter 1-5 with answers  bible quiz on matthew chapter 5  bible quiz on matthew with answers  bible quiz part 2 the gospel of matthew  bible quiz part 3 the gospel of matthew  bible quiz questions and answers from matthew  bible quiz questions from matthew chapter 1  book of matthew quiz  gospel of matthew quiz  gospel of matthew quiz questions and answers  matthew bible quiz  matthew bible quiz chapter 12  matthew bible quiz chapter 13  matthew bible quiz chapter 14  matthew bible quiz chapter 5  matthew bible quiz chapter 6  matthew bible quiz chapter 9  matthew bible quiz in telugu  matthew bible quiz questions and answers  matthew chapter 1 and 2 quiz  matthew chapter 1 quiz  matthew chapter 1 to 10 quiz  matthew chapter 1 to 5 quiz  matthew chapter 16 quiz questions and answers  matthew chapter 2 quiz  matthew chapter 5 quiz  matthew chapter quiz  matthew chapter quiz in telugu  matthew gospel quiz  matthew quiz in english  matthew quiz in telugu  matthew quiz questions  matthew quiz questions answers  quiz for matthew chapter 4  quiz for matthew chapter 5  quiz on matthew chapter 2  quiz on matthew chapter 4  quiz on matthew chapter 5  quiz on matthew chapter 6  quiz on matthew chapters 15-288

1➤ అబ్రాహాము మొదలుకొని దావీదు వరకు ఎన్ని తరములు?

1 point

2➤ క్రీస్తు అనగా అర్ధం ఏమిటి?

1 point

3➤ యేసు అనగా అర్ధం ఏమిటి?

1 point

4➤ ఉజ్జియా కుమారుని పేరు ఏమిటి?

1 point

5➤ ఎలీహూదు తండ్రి పేరు ఏమిటి?

1 point

6➤ తూర్పు దేశపు జ్ఞానులు ఏ దిక్కున నక్షత్రాన్ని చూశారు?

1 point

7➤ సాంబ్రాని, బంగారం, బోళమును జ్ఞానులు ఎవరికి అర్పించారు?

1 point

8➤ మిడతలు, తేనె ఎవరికి ఆహారం?

1 point

9➤ ప్రజలందరు బాప్తిస్మం ఎక్కడ పొందుతున్నారు.?

1 point

10➤ యోహాను సర్పసంతానమా అని ఎవరిని పిలిచాడు?

1 point

11➤ యేసుక్రీస్తు బాప్తిస్మము పొందడానికి ఎక్కడ నుంచి వచ్చాడు?

1 point

12➤ పరిశుద్ధాత్మ ఏ ఆకారంలో యేసుక్రీస్తు మీదికి వచ్చింది?

1 point

13➤ సీమోను సహోదరుని పేరు ఏమిటి?

1 point

14➤ యేసుక్రీస్తు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు?

1 point

15➤ పరిశుద్ధ పట్టణమునకు క్రీస్తుని ఎవరు తీసుకొని వెళ్ళారు?

1 point

16➤ యేసుక్రీస్తుకి పరిచర్య చేసింది ఎవరు?

1 point

17➤ లోక రాజ్యములు మరియు వాటి మహిమ ఎవరి చేతిలో ఉన్నాయి?

1 point

18➤ నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపించేది ఎవరు?

1 point

19➤ మీరు లోకమునకు ఏమై యున్నారు?

1 point

20➤ కనికరము గలవారు ఏమి పొందుతారు?

1 point

21➤ మోహపుచూపుతో చూచు ప్రతివాడు ఏమి చేసినవాడగును?

1 point

22➤ దేవునిని ఎవరు చూడగలరు?

1 point

23➤ మీరు ప్రార్ధన చేయునప్పుడు -వలె ఉండకూడదు?

1 point

24➤ ఉపవాసం ఎవరు చూస్తారు అని చెయ్యకూడదు?

1 point

25➤ నేడుండి రేపు పోయిలో వేయబడేది ఏమిటి?

1 point

26➤ కాబట్టి మీరు ఆయన రాజ్యమును---------ని మొదట వెదకుడి.

1 point

27➤ బుద్ధిమంతుడు దేని మీద తన ఇల్లు కట్టుకుంటాడు?

1 point

28➤ మొదట మనం ఎవరి కంటిలోని దూలాన్ని తీసివేయాలి?

1 point

29➤ మీ ముత్యములను ------ యెదుట వేయకుడి?

1 point

30➤ మృతులు తమ ----- పాతిపెట్టుకొననిమ్మని చెప్పెను.

1 point

31➤ జ్వరముతో పడియున్న వ్యక్తి ఎవరు?

1 point

32➤ కపెర్నహూములో ప్రవేశించినప్పుడు క్రీస్తు దగ్గరకి వచ్చిన వ్యక్తి ఎవరు?

1 point

33➤ యేసు క్రీస్తు నిద్ర మేలుకొని వేటిని గద్దించాడు?

1 point

34➤ రాజ్య సంబంధులు వెలుపటి---------లోనికి త్రోయబడుదురు?

1 point

35➤ కోత విస్తారమే గాని --------కొద్దిగా ఉన్నారు?

1 point

36➤ యేసుక్రీస్తు దేవదూషణ చేయుచున్నాడు అని అనుకున్నది ఎవరు?

1 point

37➤ రక్తస్రావ రోగముగల స్త్రీ ఎంత కాలం నుండి ఆ బాధను అనుభవిస్తుంది?

1 point

38➤ పాపములు క్షమించగల అధికారం భూమిమీద ఎవరికి ఉంది?

1 point

39➤ కనికరమునే కోరుచున్నాను గాని కోరను?

1 point

40➤ యేసుక్రీస్తుని అప్పగించిన వ్యక్తి ఎవరు?

1 point

41➤ అంతమువరకు సహించినవాడు----------

1 point

42➤ మనం ఎవరికంటే శ్రేష్ఠులము?

1 point

43➤ యేసుక్రీస్తు శిష్యులు ఎంతమంది?

1 point

44➤ మనుష్యుల యెదుట మనం ఎవరిని ఒప్పుకోవాలి?

1 point

45➤ నా కాడి సుళువుగాను నా ------ తేలికగాను ఉన్నవి?

1 point

46➤ ప్రజలు దెయ్యం పట్టినవాడు అని ఎవరిని అంటున్నారు?

1 point

47➤ విమర్శదినమందు ఏ పట్టణముల గతి ఓర్వదగినదై ఉంటుంది?

1 point

48➤ మారుమనస్సు పొందని పట్టణముల పేర్లు ఏమిటి?

1 point

49➤ పాపములు క్షమించగల అధికారం భూమిమీద ఎవరికి ఉంది?

1 point

50➤ జీవమునకు పోవు ద్వారం ఏలా ఉంటుంది?

1 point

You Got