Telugu bible quiz on Acts of the apostles chapter 11-20 అపొస్తలుల కార్యములు బైబిల్ క్విజ్

1➤ మొట్టమొదట శిష్యులు ఎక్కడ క్రైస్తవులనబడ్డారు?

1 point

2➤ బర్నబా ఎవరిని వెదకుటకు తార్సునకు వెళ్లాడు?

1 point

3➤ గొప్ప కరువు ఏ చక్రవర్తి కాలములో సంభవించింది?

1 point

4➤ కరువు గురించి ప్రవచించిన ప్రవక్త ఎవరు?

1 point

5➤ చెదరినవారు ఏ ప్రదేశాలలో సంచరించిరి?

1 point

6➤ ఖడ్గముతో చంపబడిన శిష్యుడు ఎవరు?

1 point

7➤ యోహాను సహోదరుడు ఎవరు?

1 point

8➤ యోహాను మరొక పేరు ఏమిటి?

1 point

9➤ యోహాను తల్లి పేరు ఏమిటి?

1 point

10➤ బర్నబా, పౌలు ఎవరిని వెంటబెట్టుకొని వెళ్లారు?

1 point

11➤ కురేనీయుడు ఎవరు?

1 point

12➤ ఎలుమ అను పేరునకు అర్థం ఏమిటి?

1 point

13➤ పౌలు, బర్నబాలను విడిచి యోహాను ఎక్కడికెళ్లాడు?

1 point

14➤ కూషు కుమారుడు ఎవరు?

1 point

15➤ ఎలుమాని శపించినది ఎవరు?

1 point

16➤ ఎక్కడ బలహీన పాదములు గలవాడుండెను?

1 point

17➤ జనము బర్నబాకు పెట్టిన పేరు ఏమిటి?

1 point

18➤ జనము పౌలుకు పేరు ఏమిటి?

1 point

19➤ అనేక ----- అనుభవించి మనము పరలోకము చేరాలి

1 point

20➤ పెరోలో వాక్యము బోధించి ఎక్కడికి వెళ్లారు?

1 point

21➤ ఎవరి వలన పౌలు, బర్నబా వేరైపోయారు?

1 point

22➤ పౌలు సువార్త కొరకు ఎవరిని ఏర్పరచుకొని వెళ్లాడు?

1 point

23➤ బర్నబా సువార్త కొరకు ఎవరిని ఏర్పరచుకొని వెళ్లాడు?

1 point

24➤ పౌలు, బర్నబా సున్నతి విషయమై ఎక్కడికి వెళ్లారు?

1 point

25➤ అన్యజనులకు సున్నతి చేయించాలని అన్నది ఎవరు?

1 point

26➤ తిమోతి తండ్రి ఏ దేశస్థుడు?

1 point

27➤ వారు చెరసాల నుండి వెలుపలికి వచ్చి ఎవరి ఇంటికి వెళ్లారు?

1 point

28➤ ఊదారంగు పొడిని అమ్ము స్త్రీ ఏ పట్టణస్తురాలు?

1 point

29➤ మాసిదోనియాకు ముఖ్య పట్టణము ఏది?

1 point

30➤ రోమీయుల ప్రవాసస్థానము ఏది?

1 point

31➤ ఎవరు థెస్సలోనికలో ఉన్నవారికంటె ఘనులు?

1 point

32➤ ఏ పట్టణము విగ్రహములతో నిండియుండెను?

1 point

33➤ పౌలుతో వాదించిన జ్ఞానులు ఎవరు?

1 point

34➤ పౌలును హత్తుకొని, విశ్వసించిన స్త్రీ ఎవరు?

1 point

35➤ పౌలును హత్తుకొని, విశ్వసించిన పురుషుడు ఎవరు?

1 point

36➤ అకుల ఏవంశానికి చెందినది?

1 point

37➤ అకుల భార్య పేరు ఏమిటి?

1 point

38➤ అకయకు అధిపతి ఎవరు?

1 point

39➤ పాలు ఏ స్థలంలో తల వెంట్రుకలు కత్తిరించుకొన్నాడు?

1 point

40➤ అపొల్లో ఎక్కడికి వచ్చాడు?

1 point

41➤ స్కెవయనుకు ఎంతమంది కుమారులు?

1 point

42➤ మాసిదోనియా వారు ఎవరు?

1 point

43➤ అల్టిమిదేమి మహాదేవి అని కేకలు వేసింది ఎవరు?

1 point

44➤ పౌలు ఏ పాఠశాలలో తర్కించుచు వచ్చెను?

1 point

45➤ అర్జెమిదేవి గుళ్లను చేసేవారి పేరు ఏమిటి?

1 point

46➤ పుర్రు కుమారుడు ఎవరు?

1 point

47➤ దెర్బే పట్టణస్థుడు ఎవరు?

1 point

48➤ ఆసియ పట్టణస్థుడు ఎవరు?

1 point

49➤ మూడవ అంతస్తునుండి క్రింద పడినది ఎవరు?

1 point

50➤ ఎఫెసులో పౌలు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు?

1 point

You Got