Telugu Bible questions and answers - Test your Bible knowledge

Telugu Bible questions and answers - Test your Bible knowledge.

bible quiz in telugu bible quiz questions bible quiz questions in telugu బైబిల్ క్విజ్ బైబిల్ క్విజ్ ప్రశ్నలు జవాబులు ఆదికాండము బైబిల్ క్విజ్ బైబిల్ క్విజ్ ప్రశ్నలు బైబిల్ లో ప్రశ్నలు బైబిల్ క్విజ్ ప్రశ్నలు జవాబులు బైబిల్ క్విజ్ కావాలి బైబిల్ క్విజ్ PDF Hard bible quiz Take a bible quiz bible quiz in telugu pdf bible quiz in telugu online  Telugu bible quiz questions and answers bible quiz questions and answers in telugu for youth   bible quiz in telugu pdf free download bible quiz books in telugu telugu bible quiz fill in the blanks  bible quiz chapter wise in telugu pdf bible quiz chapter wise in telugu  bible quiz telugu download  bible quiz questions in telugu   general bible quiz in telugu  bible knowledge quiz in telugu  bible quiz telugu lo  telugu bible quiz  bible quiz questions in telugu pdf bible quiz questions and answers in telugu pdf  bible quiz questions telugu  bible quiz ten telugu today bible quiz promise in telugu telugu bible questions bible questions and answers in telugu bible quiz questions in telugu with answers   telugu bible quiz questions telugu bible quiz questions and answers pdf telugu bible quiz questions pdf download  telugu bible quiz online telugu bible quiz pdf telugu bible quiz images telugu bible quiz fill in the blanks telugu bible quiz with answers telugu bible quiz questions and answers pdf download telugu bible quiz questions and answers for youth  telugu bible quiz chapter wise telugu bible quiz app download  bible quiz in telugu pdf free download  bible quiz telugu lo  telugu bible quiz questions pdf telugu bible quiz question paper బైబిల్ క్విజ్ కావాలి bible quiz telugu bible quiz in telugu bible quiz questions in telugu bible quiz questions in telugu pdf bible questions and answers in telugu pdf bible quiz questions and answers in telugu for youth  telugu bible quiz questions bible quiz questions in telugu with answers telugu bible questions bible questions and answers in telugu bible exam questions and answers in telugu  bible quiz questions and answers in telugu pdf  telugu bible quiz questions pdf download bible quiz telugu download telugu bible quiz questions and answers pdf download telugu bible quiz bible quiz in telugu pdf free download download bible quiz in telugu telugu bible questions telugu bible quiz questions pdf download ruth telugu bible quiz pdf telugu bible quiz questions pdf telugu bible quiz questions and answers pdf download telugu bible quiz questions and answers pdf bible quiz in telugu pdf free download telugu bible quiz telugu bible pdf telugu bible questions bible quiz questions in telugu bible quiz in telugu pdf  bible quiz questions in telugu pdf bible quiz questions and answers pdf in telugu telugu bible study pdf telugu bible quiz questions telugu bible quiz questions and answers telugu bible quiz images telugu bible quiz questions pdf download bible quiz chapter wise in telugu pdf telugu bible quiz with answers telugu bible quiz online bible quiz in telugu online  bible quiz in telugu pdf free download telugu bible quiz chaptzr wise  bible quiz in telugu pdf telugu bible quiz app telugu bible quiz pdf telugu bible quiz app download  telugu bible quiz questions pdf  telugu bible quiz questions and answers pdf  telugu christian bible quiz  today bible quiz promise in telugu telugu bible quiz questions and answers pdf download telugu bible quiz books telugu bible quiz fill in the blanks ruth telugu bible quiz pdf bible quiz in telugu free bible knowledge quiz in telugu  bible quiz telugu download  bible quiz ten telugu telugu quiz on bible telugu bible quiz question paper  telugu bible quiz questions and answers for youth telugu bible quiz questions telugu bible quiz questions and answers telugu bible quiz questions pdf download  telugu bible quiz questions pdf  telugu bible quiz questions and answers pdf download telugu bible quiz questions and answers for youth
1➤ ప్రింటింగ్ ప్రెస్ లో మొదటగా ప్రచురింపబడిన పుస్తకం ఏది?
=> గుటెన్ బర్గ్ బైబుల్
,
2➤ ప్రింట్ చేయబడిన పుస్తకాల్లో ఏ పుస్తకం చాలా ఎక్కువ ధరకు అమ్ముడైంది?దాని వెల ఎంత?
=> గుటెన్ బర్గ్ బైబుల్ పాత నిభందన (5.39 మిలియన్ USడాలర్లు)
,
3➤ అతి ప్రాచీన మైన బైబుల్ ప్రతులు ఎక్కడ కనుగొనబడ్డాయి?
=> యెరూషలేములోని స్కాటిష్ చర్చి క్రింద దొరికాయి (అవి క్రీ.పూ. 587 కాలానికి చెందినవి)
,
4➤ అతి పురాతన బైబుల్ ప్రచురణ కర్త పేరు ఏమిటి?
=> జెనీవా లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటి ప్రెస్
,
5➤ ప్రపంచంలోనే అతి పెద్ద బైబుల్ ఏది?
=> ది వాటికన్ బైబుల్
,
6➤ ప్రపంచంలోనే అతి పెద్ద బైబుల్ ఏ భాషలో వ్రాయబడింది?
=> హెబ్రీ భాష
,
7➤ ప్రపంచంలోనే అతి పెద్ద బైబుల్ బరువు ఎంత?
=> 320 పౌండ్లు (145.5 కి.గ్రా.)
,
8➤ హిబ్రీ పాత నిభందన ఎలా విభజింపబడింది?
=> 1)తోరా(ధర్మ శాస్త్రం) 2 ) నాబీమ్ (ప్రవక్తలు) 3) కేతుబీమ్ (వ్రాతలు)
,
9➤ మన పాత నిభందనలో 39 పుస్తకాలున్నాయి అయితే హెబ్రీ పాత నిభందనలో ఎన్ని పుస్తకాలున్నాయి?
=> 24
,
10➤ "తలితాకుమీ" అనే మాట ఏ భాషకు చెందినది?
=> అరామిక్
,
11➤ 'మమ్మోను' ఇది ఏ భాషో మీరు గుర్తించగలరా?
=> అరామిక్
,
12➤ 'మరనాత' అనే ఈ పదం ఏ భాషనుండి వచ్చింది?
=> అరామిక్
,
13➤ 'కెనాను' అనే పదానికి అక్షరార్థమేమిటో వ్రాయండి?
=> రెల్లు
,
14➤ 'కెనాను' అనే పదానికి సహజంగా (వర్తించిన) అర్థం ఏమిటి?
=> ప్రామాణికం, సూత్రం
,
15➤ 'అపోక్రిపా' అనే పదం ఎక్కడనుండి తీసుకోబడింది? దాని అర్థమేమిటి?
=> అపోక్రిప్టో నుంచి సంగ్రహించబడిన దాని అర్థం 'దాగియుండుట'
,
16➤ మృత సముద్ర ప్రతులను ఎప్పుడు కనుగొన్నారు?
=> 1947
,
17➤ బైబిలుకోసం ప్రాణాలర్పించిన తొలి హతసాక్షి, ఆంగ్ల బైబిలు పితామహుడు ఎవరు?
=> విలియం టిండేల్
,
18➤ బ్రిటిష్ అండ్ ఫారెన్ బైబిలు సొసైటీ ఎప్పుడు రూపొందింది?
=> 1804
,
19➤ మొట్టమొదటి పూర్తి తెలుగు బైబిలు ఏ సంవత్సరంలో ప్రచురించబడింది?
=> 1854
,
20➤ నేడు బాగా వాడుకలో ఉన్న పునఃసమీక్షించబడిన తెలుగు బైబిలును బైబిలు సొసైటీ ఆఫ్ ఇండియా ఎప్పుడు ప్రచురించింది?
=> 1953
,
21➤ మృత సముద్ర ప్రతులు ఎంత పెద్దవి?
=> 24 అడుగుల పొడవు, 10 అంగుళాల వెడల్పు
,
22➤ మానవాళికి ఊయలగా పేర్కొనబడిందేమిటి?
=> బబులోను
,
23➤ యేసు కాలంలో పాలస్తీనా వారి సామాన్య భాష ఏమిటి?
=> అరామిక్
,
24➤ సిరియా ప్రాచీన భాష ఏమిటి?
=> అరామిక్
,
25➤ పాత నిబంధనపై వ్రాయబడిన యూదుల సాంప్రదాయాలు, వ్యాఖ్యానాల సమాహారం ఏమిటి?
=> టాల్మడ్
,
26➤ 'రాజ్య సువార్త'గా పేర్కొనబడిన బైబిలు గ్రంథం ఏది?
=> మత్తయి సువార్త
,
27➤ చరిత్ర ప్రకారం పేతురు భార్య ఎవరు?
=> కాన్ కోర్డియా లేక పెర్ పెట్యూ
,
28➤ ప్రాచీన సంఘంలో 'యాత్రికుని ప్రయాణంగా' గుర్తింపు పొందిన పుస్తకం ఏది?
=> షెపర్డ్స్ ఆఫ్ హెర్మాస్
,
29➤ బంగారు నోరున్న వానిగా పేర్కొనబడిన సంఘ పితరుడు ఎవరు?
=> జాన్ క్రిసోస్టమ్
,
30➤ లాటిన్ క్రైస్తవ్యానికి పితామహుడు ఎవరు?
=> కార్రేజ్ వాడైన తెర్తూల్లియన్
,
31➤ సంఘ చరిత్ర పితామహునిగా ఎవరు పేర్కొనబడ్డారు?
=> యూసీబియస్
,
32➤ పవిత్ర ఇశ్రాయేలు దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ముస్లింలపై క్రైస్తవులు చేసిన యుద్ధాలకు ఏ పేరు పెట్టబడింది?
=> క్రూసేడ్లు
,
33➤ సంఘసంస్కరణ వేగుచుక్కగా పేరుపొందినది ఎవరు?
=> జాన్
,
34➤ ప్రాచీన ఐగుప్తు భాషకు మూలం ఏమిటి?
=> రోసెట్టా స్టోన్
,
35➤ 'బబులోను ఆదాము'గా పేర్కొనబడింది ఎవరు?
=> ఆడాపా
,
36➤ అస్సిరియాలజీకి పితామహునిగా పేర్కొనబడింది ఎవరు?
=> సర్ ఆస్టిన్ హెన్రీ లైర్డ్
,
37➤ ఇశ్రాయేలు పతనమైన కాలం?
=> క్రీ.పూ. 722
,
38➤ యూదా పతనమైన కాలం?
=> క్రీ.పూ. 586
,
39➤ చెర కాలంలో మొదలైన యూదుల ఆరాధన వ్యవస్థ ఏమిటి?
=> సమాజ మందిరం (కలసి కూడుకోవడం అని అర్థం)
,
40➤ హెబ్రీ క్యాలెండరులో ఎన్ని రోజులున్నాయి?
=> 354 రోజులు
,
41➤ ఉత్తర రాజ్యం (ఇశ్రాయేలు)నుండి వచ్చిన ప్రవక్తలు ఎవరు?
=> హోషేయ, యోనా
,
42➤ చెర తరువాత ఉన్న ప్రవక్తలు ఎవరు?
=> హగ్గయి, జెకర్యా, మలాకీ
,
43➤ మెల్కీసెదెకు ఎక్కడ నుండి వచ్చాడు?
=> షాలోము
,
44➤ హాగరు ఎక్కడనుండి వచ్చింది?
=> ఐగుప్తు
,
45➤ కన్ ఫెషన్స్: ఇది ఎవరి స్వీయ జీవిత చరిత్ర?
=> హిప్పోకు చెందిన సెయింట్ అగస్టీన్
,
46➤ ఇంగ్లాండులోని జాతీయ సంఘం వ్యవస్థాపకుడు ఎవరు?
=> రెండవ కింగ్ హెన్రీ
,
47➤ ప్రముఖ స్విస్ సంస్కరణవాది పేరు తెలియజేయండి?
=> జాన్ కాల్విన్
,
48➤ మెథడిస్టు చర్చి వ్యవస్థాపకుల్లో ఒక వ్యక్తి ఎవరు?
=> జాన్ వెస్లీ
,
49➤ చైనా ఇలాండ్ మిషను స్థాపించిన మిషనరీ ఎవరు?
=> హడ్సన్ టేలర్
,
50➤ ఏ దినం పరిశుద్ధుల దినంగా పేర్కొనబడింది?
=> నవంబరు 1
,
51➤ ఇంగ్లాండు చర్చికి ఉన్న మరో పేరేమిటి?
=> ది ఆంగ్లికన్ చర్చి
,
52➤ రోమన్ క్యాథలిక్ చర్చి సాంప్రదాయం ప్రకారం మొదటి పోపు ఎవరు?
=> సెయింట్ పీటర్ (పేతురు)
,
53➤ పునరుత్థాన సిద్ధాంతం ఏ వేదాంత శాఖ క్రిందికి వస్తుంది?
=> ఎస్కటాలజీ (అంత్య సంగతులు)
,
54➤ 'వాట్ ఏ ఫ్రెండ్ వి హ్యావ్ ఇన్ జీసస్' అనే ఆంగ్ల పాట రచయిత ఎవరు?
=> జోసెఫ్ స్టీవెన్
,
55➤ 'అమేజింగ్ గ్రేస్' అనే ఆంగ్ల పాట రచయిత ఎవరు?
=> జాన్ న్యూటన్
,
56➤ 'బ్లెస్సెడ్ అష్యూరెన్స్' అనే ఆంగ్ల పాట రచయిత ఎవరు?
=> ఫ్యానీ జె. క్రాస్బి
,
57➤ “దేర్ షల్ బి షావర్స్ ఆఫ్ బ్లెస్సింగ్' అనే పాట రచయిత ఎవరు?
=> ఫ్యానీ క్రాస్సి
,
58➤ ఎవరి హింసలలో పేతురు, పౌలు హతసాక్షులైనారు?
=> నీరో చక్రవర్తి
,
59➤ పోలీకార్ప్ హతసాక్షిగా మారినప్పుడు ఎవరు పాలిస్తున్నారు?
=> హేడియన్ చక్రవర్తి
,
60➤ నైసియన్ క్రీడ్ ఎప్పుడు రూపొందించబడింది?
=> క్రీ.శ 325
,
61➤ అకుల వృత్తి ఏమిటి?
=> గుడారాలు కుట్టే వృత్తి
,
62➤ 'లాజరు' వృత్తి గురించి మీకు తెలిసిందేమిటి?
=> బిచ్చగాడు
,
63➤ బైబిలులో మొదటగా పరదేశానికి మిషనరీగా వెళ్ళిందెవరు?
=> యోనా
,
64➤ 'బైబిలు' అనే పదానికి అర్థం ఏమిటి?
=> పుస్తకం
,
65➤ బైబిలు పదం ఏ గ్రీకు పదంనుండి తీసుకోబడింది?
=> బిబ్లియో
,
66➤ బైబిలు అసలు ఏయే భాషల్లో వ్రాయబడింది?
=> హెబ్రీ, అరామిక్, గ్రీకు
,
67➤ పాత నిబంధన ఏ భాషలో వ్రాయబడింది?
=> హెబ్రీ
,
68➤ క్రొత్త నిబంధన ఏ భాషలో వ్రాయబడింది?
=> గ్రీకు
,
69➤ బైబిలును ఆంగ్లంలోకి తర్జుమా చేసిందెవరు?
=> జాన్ విక్లిఫ్
,
70➤ జర్మన్ భాషలోకి బైబిలును తర్జుమా చేసిందెవరు?
=> మార్టిన్ లూథర్
,
71➤ పాత నిబంధన గ్రీకు తర్జుమాను ఏమని పిలుస్తారు?
=> సెఫ్యూజింట్
,
72➤ బైబిలును మొదట ముద్రించిందెవరు?
=> గుటెన్ బర్గ్
,
73➤ 'ఐఎస్ఆర్‌' పూర్తి రూపం ఏమిటి?
=> ఈసస్ నజరేనస్ రెక్స్ యూదియోరం
,
74➤ బైబిలులో ఎన్ని వచనాలున్నాయి?
=> 31,072
,
75➤ పాత నిబంధనలో ఎన్ని అధ్యాయాలున్నాయి?
=> 929
,
76➤ క్రొత్త నిబంధనలో ఎన్ని అధ్యాయాలున్నాయి?
=> 260
,
77➤ పాత నిబంధనలో ఎన్ని వచనాలున్నాయి?
=> 20663
,
78➤ బైబిలు పుస్తకాలను అధ్యాయాలుగా విభజించిందెవరు?
=> కార్డినల్ హ్యూగో
,
79➤ బైబిలు అధ్యాయాలను వచనాలుగా విభజించిందెవరు?
=> రాబర్ట్ స్టీఫెన్
,
80➤ బైబిలులో అతి పెద్ద అధ్యాయమేది?
=> కీర్తన 119
,
81➤ బైబిల్లో అతి పెద్ద వచనమేది?
=> ఎస్తేరు 8:9
,
82➤ బైబిలులో అతి చిన్న అధ్యాయమేది?
=> కీర్తన 117
,
83➤ పాత నిబంధనలోని ఏ పుస్తకంలో ఒకే ఒక అధ్యాయం ఉంది?
=> ఓబద్యా
,
84➤ బైబిలులో మధ్యలోనున్న పుస్తకమేది?
=> మీకా
,
85➤ బైబిలులో మధ్యలోనున్న అధ్యాయమేది?
=> కీర్తన 117
,
86➤ బైబిలులో మధ్యలోనున్న వచనమేది?
=> కీర్తన 118:8
,
87➤ పాత నిబంధనలో అతి చిన్న వచనం ఏది?
=> 1 దిన. 1:1
,
88➤ క్రొత్త నిబంధనలో అతి చిన్న వచనం ఏది?
=> యోహాను 11:35
,
89➤ స్త్రీల పేర్లతో పేర్కొనబడిన రెండు పుస్తకాలేమిటి?
=> రూతు, ఎస్తేరు
,
90➤ ఒకే విధంగా ఉన్న రెండు కీర్తనలు ఏవి?
=> 14, 53 కీర్తనలు
,
91➤ ఏ పత్రిక 'పత్రికల్లో రాణి'గా పిలువబడింది?
=> ఎఫెసీ పత్రిక
,
92➤ "దేవుని" పేరును వాడని రెండు పుస్తకాలేవి?
=> ఎస్తేరు, పరమగీతములు
,
93➤ పంచగ్రంథముగా పేర్కొనబడిన బైబిలు పుస్తకాలేవి?
=> ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము
,
94➤ అతి పెద్ద సువార్త పుస్తకం ఏది?
=> లూకా సువార్త
,
95➤ యూదుల బైబిలు ఏది?
=> పాత నిబంధన
,
96➤ లాటిన్ భాషలో తర్జుమా చేయబడిన బైబిలును మనం ఏమని పిలుస్తాము?
=> వరేట్
,
97➤ పంచగ్రంథ ( ధర్మశాస్త్ర) పుస్తకాల రచయిత ఎవరు?
=> మోషే
,
98➤ హెబ్రీయుల పాటల పుస్తకంగా పేర్కొనబడిన బైబిలు గ్రంథం ఏది?
=> కీర్తనలు
,
99➤ యొర్దాను నది ఎన్నిసార్లు చీల్చబడింది?
=> మూడుసార్లు (యెహోషువ 3:15-17; 2 రాజులు 2:8, 14)
,
100➤ సండే స్కూలును మొదలుపెట్టిందెవరు?
=> రాబర్ట్ రీక్స్
,
101➤ 'రబ్బీ' అను పదానికి అర్థం ఏమిటి?
=> బోధకుడు
,
102➤ సంఘ సంస్కరణల కాలంగా పేర్కొనబడిన శతాబ్దం ఏది?
=> 16వ శతాబ్దం.
,
103➤ భారతదేశంలో ప్రొటెస్టంటు మిషన్ కార్యక్రమాలు ఎప్పుడు మొదలైనాయి?
=> 1706