Telugu Bible Quiz App Download

Telugu Bible Quiz App

Telugu Bible Quiz App

How to Download New Telugu Bible Quiz App from Amazon App Store?

Text Example

తెలుగు బైబిల్ క్విజ్ యాప్ ను అమెజాన్ యాప్‌స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

1. అమెజాన్ యాప్‌స్టోర్ App ని డౌన్‌లోడ్ చేసుకోండి:

ముందుగా, క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి అమెజాన్ యాప్‌స్టోర్ App ని డౌన్‌లోడ్ చేసుకోండి.

2. అమెజాన్ యాప్‌స్టోర్ App లో లాగిన్ అవ్వండి:

అమెజాన్ యాప్‌స్టోర్ App ని Install చేసి, "Alredy an Amazon customer?Sign in" మీద Click చేసి మీ Amazon Account తొ లాగిన్ అవ్వండి.

మీకు Amazon ఎకౌంటు లేకపోతే "Create new amazon account" మీద Click చేసి మీ పేరు, మీ PhoneNumber ఇచ్చి క్రియేట్ చేసుకోవచ్చు. లేదా మీ Password మర్చిపోయి ఉంటే "Alredy an Amazon customer?Sign in" మీద Click చేసి "Forgot Password?" మీద Click చేసి మీ Password Reset చేస్కోవచ్చు.

3. తెలుగు బైబిల్ క్విజ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి:

అమెజాన్ యాప్‌స్టోర్ లో లాగిన్ అయ్యాక క్రింద ఇచ్చిన లింక్ పై Click చేసి తెలుగు బైబిల్ క్విజ్ యాప్ ను Download చేస్కొండి.

Click the button below to directly access the app on the Amazon App Store.

యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడం లో ఏదైనా సహాయం కొరకు నన్ను వాట్సప్ ద్వారా సంప్రదించండి:+91 9154979609




Document
Contact us